పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Allu Arjun - Sri Leela : అల్లు అర్జున్ తో Pushpa 2 లో నటించే అవకాశాన్ని కాదన్న శ్రీ లీల

చిత్రం
Allu Arjun - Sri Leela : అల్లు అర్జున్ తో Pushpa 2 లో నటించే అవకాశాన్ని కాదన్న శ్రీ లీల pushpa 2,sri leela,allu arjun,tollywood news,tollywood gossips,telugu news ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న శ్రీ లీల జూలై 14, 2001లో USA లోని మిచిగాన్ లో పుట్టింది. ముందుగా కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా తన నటనను ప్రారంభించింది. ప్రస్తుతం MBBS చివరి సంవత్సరం చదువుతోంది శ్రీ లీల. 2021లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి అనే సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీ లీల. ఆ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడైన రోషన్ కి జంటగా నటించింది శ్రీ లీల. ఆ తర్వాత హీరో రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో నటించింది.ధమాకా సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీ లీలకి ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది. అంతేకాకుండా చెన్నై స్టోరీ (chennai story ) అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించబోతోందట శ్రీ లీల. ప్రస్తుతం శ్రీ లీల దాదాపు 7 సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందట. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్

Mrunal Thakur - Telugu News : పెళ్లయిన టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిన మృణాల్ ఠాకూర్

చిత్రం
Mrunal Thakur - Telugu News : పెళ్లయిన టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిన మృణాల్ ఠాకుర్....! సీతారామమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్ . మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకుర్ సీతారామమ్ కంటే ముందు కొన్ని హిందీ అలాగే మరాఠి సినిమాల్లో నటించినప్పటికీ సీతారామమ్ సినిమా తోటే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను, ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక సీతారామమ్ సినిమాలో నటించాక అనేక ఆఫర్లు మృణాల్ ఠాకుర్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. సీతారామమ్ తర్వాత మృణాల్ ఠాకుర్ తెలుగులో నాలుగు సినిమాలు ఒప్పుకుందట. ప్రస్తుతం హీరో నానితో హాయ్ డాడీ అనే సినిమాలో నటిస్తోంది మృణాల్ ఠాకుర్. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి ఆ సినిమాలో మృణాల్ ఠాకుర్ హీరో నాని కి కూతురుగా నటించబోతోందిిట. ఇక స్వతహాగా హీరో నాని తనతో నటించే హీరోయిన్స్ తో ఎంతో కలుపుగోలుగా ఉంటాడన్న విషయం తెలిసిందే కదా. అలాగే హాయ్ డాడీ సినిమాలో తనతో నటిస్తున్న మృణాల్ ఠాకుర్ తో కూడా అంతే కలివిడిగా మసులుకుంటున్నాడట హీరో నాని. అయితే తనతో నాని ప్రవర్తించే విధానానికి బాగా ఆకర్షితురాలు

Baby Movie - Vaishnavi Chaitanya - Hero Ram Pothineni : బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరో రామ్ పోతినేని

చిత్రం
Baby Movie - Vaishnavi Chaitanya - Hero Ram Pothineni : బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరో రామ్ పోతినేని ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ముఖ్య తారాగణంగా వచ్చిన బేబీ మూవీ (baby movie ) థియేటర్లలో విడుదలైన తొలి వారంలోనే 50 కోట్ల క్లబ్ ను చేరుకుని ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. బేబీ సినిమాలో హీరోయిన్ అయిన వైష్ణవి చైతన్య మొదట్లో యూట్యూబ్ లో ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించింది. ఇక ఆ తర్వాత అల వైకుంఠపురం లో అల్లు అర్జున్ కి చెల్లెలుగా, ఇంకా రంగ్ దే, టక్ జగదీష్ , వరుడు కావలెను,  ప్రేమదేశం మొదలైన సినిమాల్లో పలు క్యారెక్టర్స్ లో నటించినప్పటికీ బేబీ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది వైష్ణవి చైతన్య.  అయితే బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రతి ఒక్కరూ బేబీ సినిమా హీరోయిన్ నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో ఫిలింనగర్ లో ప్రతి ఒక్కరూ వైష్ణవి చైతన్య నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్

Heroine Sneha - Nagarjuna Akkineni : నాగార్జునతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన స్నేహ బెదిరించిన అమల

చిత్రం
Heroine Sneha - Nagarjuna Akkineni : నాగార్జునతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన స్నేహ బెదిరించిన అమల సంప్రదాయ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటీమణి స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు . స్నేహ తాతల కాలంలోని వారు రాజమండ్రిలో నివసించే వారట. స్నేహ తండ్రి రాజా రామ్ నాయుడు తల్లి పద్మావతి. నటి స్నేహ ముంబైలో జన్మించింది.కానీ ఆ తర్వాత స్నేహ కుటుంబం దుబాయ్ కి వెళ్ళిపోయిందట. స్నేహ మొట్టమొదటగా తెలుగులో తొలివలపు సినిమాలో గోపీచంద్ కి జంటగా నటించింది. ఆ తర్వాత ప్రియమైన నీకు,హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం,సంక్రాంతి, రాధాగోపాలం, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఇక శ్రీరామదాసు, రాజన్న సినిమాల్లో స్నేహ నాగార్జునతో నటించింది. నాగార్జునకి ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయని అంత అంటూ ఉంటారు. ఆ హీరోయిన్స్ లో ముఖ్యంగా టబు, ఆ తర్వాత అనుష్క, రమ్యకృష్ణ ఇలా కొంతమందికి నాగార్జునతో అఫైర్స్ ఉన్నాయని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అంటూ ఉంటారు. ఇక ఈ లిస్టులోకి శ్రీరామదాసు చిత్రంలో నాగార్జునతో స్నేహ నటించినప్పుడు స్నేహ పేరు కూడా వినబడింది. శ్ర

Sai Dharam Tej - Mega Hero : ఆత్మహత్యయత్నం చేసిన సాయి ధరమ్ తేజ్ కాపాడిన మెగా హీరో

చిత్రం
Sai Dharam Tej - Mega Hero : ఆత్మహత్యయత్నం చేసిన సాయి ధరమ్ తేజ్ కాపాడిన మెగా హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలోని హీరోలకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొంత మంది మొదట్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ద్వారా గుర్తింపుని పొందినప్పటికీ ఆ తర్వాత ఎవరికి వారే తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నారు. మెగా హీరోలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్(ram charan)అల్లు అర్జున్(allu arjun) లు , చిరంజీవికి ఉన్నంత  క్రేజ్ ని సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్(Varun Tej), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) , వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లు  తమ నటనతో పర్వాలేదనిపించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో బ్రో సినిమా(bro movie) 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే కదా ! పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండడం వల్ల సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ చాలానే కష్టపడుతున్నాడు. అలాగే ఈ సందర్భంగా పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎవరికీ తెలియని విషయాలని తన అభిమానులతో పంచుకుంటున్నాడు సాయి ధరమ్ త

Anchor Suma - Rajeev Kanakala : రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడన్న సుమ..! దాంతో పెద్ద గొడవే జరిగిందట..!

చిత్రం
Anchor Suma - Rajeev Kanakala : రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడన్న సుమ..! దాంతో పెద్ద గొడవే జరిగిందట..! చాలా కాలంగా యాంకర్ సుమ బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. సుమ కేవలం యాంకరే కాకుండా నిర్మాత కూడా.ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన స్టార్ మహిళ అనే గేమ్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది యాంకర్ సుమ. భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన టీవీ గేమ్ షో గా స్టార్ మహిళ రికార్డును నెలకొల్పింది. యాంకర్ సుమ మలయాళీ అయినప్పటికీ చాలా స్పష్టమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడడంతో అనేక తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్స్ కి,ఫిలిం అవార్డులకి యాంకర్ గా అంతా సుమనే కోరుకుంటూ ఉంటారు. యాంకర్ సుమ నటుడైన రాజీవ్ కనకాలని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే కదా ! వీరికి రోషన్ కార్తీక్ అనే కుమారుడు మనస్విని అనే కుమార్తె ఉన్నారు. ఇక ఇటీవల యాంకర్ సుమ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. అదేంటంటే ఓసారి రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడట.దాంతో సుమకి చాలా కోపం వచ్చిం

Trending - Tollywood - Telugu - News - Prabhas : చాలా ఏళ్ల తర్వాత మంచి కామెడీ రోల్ చేయబోతున్న హీరో ప్రభాస్

చిత్రం
Trending - Tollywood - Telugu - News - Prabhas: చాలా ఏళ్ల తర్వాత మంచి కామెడీ రోల్ చేయబోతున్న హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పాపులారిటీని సంపాదించాడు హీరో ప్రభాస్. అంతేకాకుండా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరగడంతో కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాని నిర్మించడానికి క్యూ కడుతున్నారట. అయితే ఇటీవల వచ్చిన ప్రభాస్ ఆది పురుష్  సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంతో నిరాశ కి గురి చేసింది. మొదట్లో ఆ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ సూపర్ హిట్ అయినట్టే అని టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అందులో పాత్రలను దర్శకుడు ఓం రౌత్ వక్రీకరించాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆది పురుష్ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఇటు తెలుగులో కానీ అటు బాలీవుడ్ లో కానీ ఎలాంటి హిట్టు దొరకలేదు. దాంతో ఫ్యాన్స్ అంతా ప్రభాస్ రాబోయే సినిమాల మీద దృష్టి పెట్టి ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కొన్ని సిన

Varun Tej - Lavanya Tripathi : Mega Hero వరుణ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.....!

చిత్రం
Varun Tej - Lavanya Tripathi : Mega Hero  వరుణ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.....! జూన్ 9న మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే హిరోయిన్ లావణ్య త్రిపాఠిలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగ రంగ వైభవంగా ఎంగేజ్మెంట్  చేసుకున్న విషయం తెలిసింది కదా. వీరి ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు లావణ్య త్రిపాఠి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే మెగా ఫ్యామిలీలో ఒక పక్క వరుణ్ తేజ్ పెళ్లి నిశ్చయమైంది అన్న సంతోషం ఉన్న మరో పక్క నిహారిక విడాకులు వారి కుటుంబంలో కొంత అశాంతిని, బాధను కలగజేస్తోంది. ఇంతవరకు కేవలం పుకారు గానే ఉన్న నిహారిక, చైతన్యల విడాకులు జూలై 5న అధికారికంగా ప్రకటించబడటంతో మెగా అభిమానులు కూడా ఎంతో బాధపడ్డారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసనల కూతురైన క్లింకార గురించిన విశేషాలతో, వరుణ్ తేజ్ పెళ్లి సంబరంలో మెగా ఫ్యామిలీ సభ్యులు ఉన్నా మరో పక్క నిహారిక విడాకుల విషయం మెగా కుటుంబ సభ్యులను కొంత బాధకి గురి చేస్తూనే ఉంది. ఇక ఈ సమయంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి తేదీ వెలువడిందన్న వార్తతో మెగా అభిమానులు కొంత సంబరపడుతున్నారు.ప్రస్తుతం

Rashmika Mandanna - Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్నే కాదన్న రష్మిక...!

చిత్రం
Rashmika Mandanna - Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్నే కాదన్న రష్మిక...! 2016 లో కిర్రిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది రష్మిక. కన్నడంలో కిర్రిక్ పార్టీ సూపర్ డూపర్ హిట్ అయి 2016లో కన్నడలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డును సృష్టించింది. అలాగే కిర్రిక్ పార్టీలో అద్భుతంగా నటించినందుకు గాను రష్మిక SIIMA అవార్డును గెలుచుకుంది. 2018 లో గీత గోవిందంలో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది రష్మిక. ఇక ఆ తర్వాత తెలుగులో డియర్ కామ్రేడ్, సరి లేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, సీతారామం, పుష్ప మొదలైన సినిమాల్లో నటించింది. ఇక పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించిన రష్మిక ఆ సినిమా హిందీలో కూడా విడుదల కావడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ నే సంపాదించింది రష్మిక. అంతే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన రష్మిక దేశవ్యాప్తంగా భారీ అభిమానులను కలిగి ఉండడంతో 2020 లో గూగుల్ ( GOOGLE )రష్మిక ని నేషనల్ క్రష్ ఆఫ్ ఇ

Tips And Remedies In Telugu - మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే ...!

చిత్రం
Tips  In Telugu - Remedies In Telugu  : మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే ...! సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కున్న దాంట్లో తమ కుటుంబంతో కలిసి హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఇంట్లో అంతా బాగున్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక కీచులాట తరచుగా వస్తూ ఉంటుంది. అకారణంగా ఒకరినొకరు దూషించుకోవడం లేదా ప్రతి చిన్న విషయానికి తప్పులు వెతికి గొడవ పడడం జరుగుతూ ఉంటుంది. ఒక వేళ మీ ఇంట్లో కనుక ఈ పరిస్థితులు ఉంటే మీ ఇంట్లో తప్పకుండా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అయితే ఈ నెగటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఇక్కడ ఇచ్చిన, మీరు పాటించగలిగే కొన్ని సులువైన చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి వచ్చి అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.చాలా మంది నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు.కానీ అప్పుడప్పుడు కాస్త పెద్ద సౌండ్ తో దేవుడి పాటలు, స్తోత్రాలు లేదా సినిమా పాటలు, అలాగే సినిమాలు చూడడం లాంటివి చేయాలి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోయి పాజిటివ్ ఎనర

Trending Tollywood - Telugu News - Manchu Mohan Babu : మోహన్ బాబు మొదటి భార్య ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుందా ?

చిత్రం
Trending Tollywood - Telugu News -Manchu Mohan Babu : మోహన్ బాబు మొదటి భార్య ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుందా ? ఒక్కప్పుడు విలన్ గా హీరోగా నటించిన మోహన్ బాబు తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సల నాయుడు.మోహన్ బాబు లోని నటనను గుర్తించిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు భక్త వత్సల నాయుడు పేరుని మోహన్ బాబు గా మార్చాడు. ఇక సినిమాల్లోకి ప్రవేశించిన కొత్త ల్లోనే మోహన్ బాబు కి విద్యాదేవి అనే అమ్మాయితో వివాహాన్ని జరిపించారు మోహన్ బాబు తల్లిదండ్రులు. ఆ తర్వాత వీరికి మంచు లక్ష్మీ అలాగే మంచు విష్ణు జన్మించారు. పెళ్లి తర్వాత మోహన్ బాబు కి వరుసగా అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దాంతో క్రమంగా ఎంతో బిజీగా మారిపోయాడు మోహన్ బాబు. సినిమాల్లో చాలా బిజీగా అయిపోవడం వల్ల ప్రతి రోజూ సమయానికి ఇంటికి రాలేకపోయేవాడు మోహన్ బాబు. దాంతో మోహన్ బాబుకి అతని భార్య విద్యా దేవికి క్రమంగా గొడవలు మొదలయ్యాయి. అలా ప్రతిరోజు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. అలా రోజులు గడుస్తుండగానే ఒక రోజు మోహన్ బాబు భార్య విద

Trending Tollywood - Telugu News : Mahesh Babu వామ్మో ! ఆ సినిమాకి మహేష్ బాబు 78 కోట్లు తీసుకుంటున్నాడట....!

చిత్రం
Trending Tollywood - Telugu News : Mahesh Babu వామ్మో ! ఆ సినిమాకి మహేష్ బాబు 78 కోట్లు తీసుకుంటున్నాడట....! ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది . దాంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో అంతే భారీగా దాదాపు 100 కోట్లకు పైగా ఉంటోంది. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోలలో అల్లు అర్జున్,రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాని, ప్రభాస్ మొదలైన వారు ఉన్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా స్థాయిలో ఇంకా ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ మహేష్ బాబు ఇప్పుడు తాను చేస్తున్న ఒక తెలుగు సినిమాలో ఇప్పటిదాకా ఏ తెలుగు హీరో తీసుకోనంతగా భారీ స్థాయిలో దాదాపు 78 కోట్ల రూపాయలు + gst తీసుకుంటున్నాడట. దాంతో ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పరంగా నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ఇంత భారీగా రెమ్యునరేషన్  తీసుకుంటున్న సినిమా గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంది.గుంటూరు కారం సినిమాకి తమన్ మ్యూజిక్ ని అంది

Jeevitha - Raja Sekhar - Chiranjeevi - Allu Aravind : చిరంజీవిని విమర్శించినందుకు జీవిత రాజశేఖర్ లకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు

చిత్రం
Jeevitha - Raja Sekhar - Chiranjeevi - Allu Aravind : చిరంజీవిని విమర్శించినందుకు జీవిత రాజశేఖర్ లకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా నిలబడుతూ, అన్ని కష్టాల్లోనూ అండగా ఉంటాడన్న విషయం చిరంజీవి గురించి తెలిసిన వారెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతో మందికి తన సహాయాన్ని అందజేశాడు చిరంజీవి. అలాగే వైద్య పరీక్షల నిమిత్తం తన దగ్గరికి వచ్చిన వారందరికీ తనకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాడు.అంతేకాకుండా చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారందరికీ రక్తం అందేలా చూస్తాడు. అందుకుగానూ తన అభిమానులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే అలాంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద రాజశేఖర్, జీవితలు ఒక మీడియా సమావేశంలో 2011లో తప్పుడు ఆరోపణలు చేశారు.దాంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజశేఖర్ దంపతుల మీద కోర్టులో పరువు నష్టం కేసుని 2011 లో దాఖలు చేశాడు. అప్పుడు వేసిన కేసుకు దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధ, రాజశేఖర్ జీవిత దంపతులకు ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ సంచలనమైన త

Trending Tollywood - Telugu News : విడాకుల బాటలో మరో ప్రముఖ టాలీవుడ్ నటి.....!

చిత్రం
Trending Tollywood - Telugu News : విడాకుల బాటలో మరో ప్రముఖ టాలీవుడ్ నటి...! ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది.ఏళ్ల తరబడి ప్రేమించుకునీ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న జంటలు కూడా తమ అభిప్రాయాలు కలవట్లేదు కాబట్టి కలిసి ఉండీ ప్రతి నిత్యం గొడవపడే బదులు విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చామని పైగా పరస్పర ఒప్పందంతో ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటించి మరీ విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఇలా విడాకులు తీసుకున్న వారందరూ ఇరు వైపుల పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నవారే . పైగా వారి వివాహానికి కొన్ని కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెడుతున్నారు. బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్యలు దాదాపు 8 ఏళ్ల పాటు ప్రేమించుకుని ఇరువైపు పెద్దల అంగీకారంతో అక్టోబర్ 2017లో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకసారీ అలాగే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరోసారి రెండుసార్లు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా డిసెంబర్ 2021 లో కేవలం నాలుగేళ్లకే తమ విడాకులను ప్రకటించీ తమ అభి

Ram Charan - Upasana Konidela - Klin Kaara : చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య అంటూ ఫోటో పెట్టిన ఉపాసన క్షణాల్లో వైరల్ చేసేసిన మెగా అభిమానులు

చిత్రం
Ram Charan - Upasana Konidela - Klin Kaara :   చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య అంటూ ఫోటో పెట్టిన ఉపాసన క్షణాల్లో వైరల్ చేసేసిన మెగా అభిమానులు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్ళి అయిన పదేళ్లకు మెగా ప్రిన్సెస్ క్లిమ్ కారా పుట్టిన విషయం తెలిసినదే కదా. ఇక మెగా ప్రిన్సెస్ గురించిన వార్తలు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మెగా ప్రిన్సెస్ గురించి ఏ చిన్న విషయం తెలిసిన దానిని షేర్ చేస్తూ, వైరల్ చేస్తూ మెగా ఫ్యామిలీ మీద తమకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు మెగా అభిమానులు. ఇక ఇప్పటిదాకా మెగా ప్రిన్సెస్ ( Mega Princess )ఫోటోని ఉపాసన కానీ రామ్ చరణ్ కానీ షేర్ చేయలేదు కానీ పాప కనిపించకుండా పాప రూమ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా అభిమానులను సంతోషపరుస్తూనే ఉన్నారు. అలాగే ఉపాసన రాంచరణ్ లు ఎప్పటినుంచో రైమ్ అనే కుక్కని పెంచుకుంటున్నారు. రైమ్ అంటే ఉపాసన రాంచరణ్ లకు ప్రాణం.ఎన్నో సార్లు రైమ్ (Rhyme) తో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఉపాసన రాంచరణ్ లు. అంతే క