పోస్ట్‌లు

mega family లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu : త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్ ?

చిత్రం
Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu : త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్  ? ఒకప్పుడు ఏడాదికి 4,5 సినిమాలతో బిజీగా ఉన్న హీరో తరుణ్. మొదట్లో తరుణ్ బాలేనటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని పొందాడు. ఇక 2000 లో వచ్చిన నువ్వే కావాలి ( nuvve kavali) సినిమాలో తొలిసారిగా హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు హీరో తరుణ్. ఇక ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, సోగ్గాడు, శశిరేఖ పరిణయం, నవవసంతం మొదలైన సినిమాల్లో నటించాడు. 2001లో వచ్చిన ప్రియమైన నీకు (priyamaina niku ) సినిమాలో తరుణ్ కి జంటగా హీరోయిన్ స్నేహ(sneha ) నటించింది. నిజ జీవితంలో స్నేహ తరుణ్ కంటే వయసులో పెద్దది.ప్రియమైన నీకు సినిమా తర్వాత తరుణ్, స్నేహలు మంచి ఫ్రెండ్స్ ఐపోవడమే కాకుండా ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డట్టు కూడా అనేక పుకార్లు వచ్చాయి. కానీ తరుణ్ తల్లి రోజా రమణి(roja ramani) స్నేహకు ఫోన్ చేసి తరుణ్ కి దూరంగా ఉండమని బెదిరించిందట. దాంతో స్నేహ తరుణ్ కి దూరం అయిపోయిందట. ఇక ఆ తర్వాత స్నేహ మరొకరిని...