Mrunal Thakur - Telugu News : పెళ్లయిన టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur - Telugu News : పెళ్లయిన టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిన మృణాల్ ఠాకుర్....!



సీతారామమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్ . మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకుర్ సీతారామమ్ కంటే ముందు కొన్ని హిందీ అలాగే మరాఠి సినిమాల్లో నటించినప్పటికీ సీతారామమ్ సినిమా తోటే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను, ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.


ఇక సీతారామమ్ సినిమాలో నటించాక అనేక ఆఫర్లు మృణాల్ ఠాకుర్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. సీతారామమ్ తర్వాత మృణాల్ ఠాకుర్ తెలుగులో నాలుగు సినిమాలు ఒప్పుకుందట. ప్రస్తుతం హీరో నానితో హాయ్ డాడీ అనే సినిమాలో నటిస్తోంది మృణాల్ ఠాకుర్. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి ఆ సినిమాలో మృణాల్ ఠాకుర్ హీరో నాని కి కూతురుగా నటించబోతోందిిట.


ఇక స్వతహాగా హీరో నాని తనతో నటించే హీరోయిన్స్ తో ఎంతో కలుపుగోలుగా ఉంటాడన్న విషయం తెలిసిందే కదా. అలాగే హాయ్ డాడీ సినిమాలో తనతో నటిస్తున్న మృణాల్ ఠాకుర్ తో కూడా అంతే కలివిడిగా మసులుకుంటున్నాడట హీరో నాని.


అయితే తనతో నాని ప్రవర్తించే విధానానికి బాగా ఆకర్షితురాలు అయిపోయిందట మృణాల్. దాంతో తను ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నాని లా ప్రవర్తించే వారిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట మృణాల్ ఠాకుర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?