Trending Tollywood - Telugu News - Manchu Mohan Babu : మోహన్ బాబు మొదటి భార్య ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుందా ?

Trending Tollywood - Telugu News -Manchu Mohan Babu :
మోహన్ బాబు మొదటి భార్య ఆమె వల్లే ఆత్మహత్య చేసుకుందా ?



ఒక్కప్పుడు విలన్ గా హీరోగా నటించిన మోహన్ బాబు తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సల నాయుడు.మోహన్ బాబు లోని నటనను గుర్తించిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు భక్త వత్సల నాయుడు పేరుని మోహన్ బాబు గా మార్చాడు.


ఇక సినిమాల్లోకి ప్రవేశించిన కొత్త ల్లోనే మోహన్ బాబు కి విద్యాదేవి అనే అమ్మాయితో వివాహాన్ని జరిపించారు మోహన్ బాబు తల్లిదండ్రులు. ఆ తర్వాత వీరికి మంచు లక్ష్మీ అలాగే మంచు విష్ణు జన్మించారు. పెళ్లి తర్వాత మోహన్ బాబు కి వరుసగా అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దాంతో క్రమంగా ఎంతో బిజీగా మారిపోయాడు మోహన్ బాబు.

సినిమాల్లో చాలా బిజీగా అయిపోవడం వల్ల ప్రతి రోజూ సమయానికి ఇంటికి రాలేకపోయేవాడు మోహన్ బాబు. దాంతో మోహన్ బాబుకి అతని భార్య విద్యా దేవికి క్రమంగా గొడవలు మొదలయ్యాయి. అలా ప్రతిరోజు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి.


అలా రోజులు గడుస్తుండగానే ఒక రోజు మోహన్ బాబు భార్య విద్యాదేవి ఆత్మహత్య చేసుకుని మరణించింది.దానికి కారణం మోహన్ బాబు కీ విద్యాదేవి చెల్లెలు అయిన నిర్మలాదేవికి మధ్య సంబంధం ఉందన్న అనుమానంతో విద్యాదేవి ఆత్మహత్య చేసుకుందట.

విద్యాదేవి మరణించే నాటికి మంచు లక్ష్మి, మంచు విష్ణులు చాలా చిన్న వాళ్ళు. దాంతో వారి అలనా పాలనా చూసేందుకుగాను మోహన్ బాబు తన మొదటి భార్య విద్యాదేవి చెల్లెలు అయిన నిర్మలా దేవినే రెండో పెళ్లి చేసుకున్నాడు. నిర్మలా దేవి మోహన్ బాబు లకు మంచు మనోజ్ జన్మించాడు. అయితే మోహన్ బాబు తన మొదటి భార్య విద్యా దేవి మీద ప్రేమకి గుర్తుగా విద్యానికేతన్ అనే స్కూల్స్ ని స్థాపించారని అంతా అనుకుంటూ ఉంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse