Heroine Sneha - Nagarjuna Akkineni : నాగార్జునతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన స్నేహ బెదిరించిన అమల

Heroine Sneha - Nagarjuna Akkineni : నాగార్జునతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన స్నేహ బెదిరించిన అమల



సంప్రదాయ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటీమణి స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు . స్నేహ తాతల కాలంలోని వారు రాజమండ్రిలో నివసించే వారట. స్నేహ తండ్రి రాజా రామ్ నాయుడు తల్లి పద్మావతి. నటి స్నేహ ముంబైలో జన్మించింది.కానీ ఆ తర్వాత స్నేహ కుటుంబం దుబాయ్ కి వెళ్ళిపోయిందట.


స్నేహ మొట్టమొదటగా తెలుగులో తొలివలపు సినిమాలో గోపీచంద్ కి జంటగా నటించింది. ఆ తర్వాత ప్రియమైన నీకు,హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం,సంక్రాంతి, రాధాగోపాలం, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.


ఇక శ్రీరామదాసు, రాజన్న సినిమాల్లో స్నేహ నాగార్జునతో నటించింది. నాగార్జునకి ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయని అంత అంటూ ఉంటారు. ఆ హీరోయిన్స్ లో ముఖ్యంగా టబు, ఆ తర్వాత అనుష్క, రమ్యకృష్ణ ఇలా కొంతమందికి నాగార్జునతో అఫైర్స్ ఉన్నాయని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అంటూ ఉంటారు.


ఇక ఈ లిస్టులోకి శ్రీరామదాసు చిత్రంలో నాగార్జునతో స్నేహ నటించినప్పుడు స్నేహ పేరు కూడా వినబడింది. శ్రీరామదాసులో నటిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య అఫైర్స్ ఉన్నట్టు పుకార్లు నడిచాయి.ఎందుకంటే శ్రీరామదాసు సినిమాలో నాగార్జున స్నేహల మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.


అలాగే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. దాంతో నాగార్జున స్నేహలు షూటింగ్ అయిపోయాక పార్టీలకి, పబ్బులకి సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా తిరిగేవారని  అప్పట్లో వార్తలు వచ్చాయి.


ఇక ఈ విషయం అమల వరకు చేరడంతో స్నేహ కి అమల వార్నింగ్ ఇచ్చిందట.అందుచేత ఆ తర్వాత నాగార్జున సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ స్నేహ నటించలేదట.అయితే చాలా రోజుల తర్వాత నాగార్జున సరసన రాజన్న సినిమాలో నటించిందట  స్నేహ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!