పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Weight Loss Tips In Telugu : బాన పొట్ట తగ్గాలంటే ఈ అట్లు తినండి.....!

చిత్రం
Weight Loss Tips In Telugu : బాన పొట్ట తగ్గాలంటే ఈ అట్లు తినండి.....! బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా గోధుమ రొట్టెలు లేదా పుల్కాలు తింటూ ఉంటారు. అయితే కొంతమంది గోధుమలు వేడి చేస్తాయని పుల్కాలు, చపాతీలు   తినడానికి ఇష్టపడరు. అలాగే మరి   కొంతమంది గోధుమపిండి చపాతీలు, పుల్కాలు అరగడానికి   ఎక్కువ సమయం తీసుకుని పొట్టలో గ్యాస్ ని సృష్టిస్తాయని భావనతో చపాతీలు, పుల్కాలను తినరు. అలాంటివారు కనుక ఈ అట్లను   చేసుకొని తింటే సులువుగా అధిక బరువుని పొట్టని తగ్గించుకోవచ్చు. ఇక అధిక బరువును తగ్గించే అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. సాధారణంగా మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే మల్టీ గ్రేయిన్( multi grain ) పిండిని మనకి కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకుని పుల్లని పెరుగు లేదా మజ్జిగతో గరిట జారుగా దోసెల పిండి లాగా కలిపి ఒక రెండు మూడు గంటల పాటు నాననివ్వాలి. ఒక మూడు గంటలు నానిన తర్వాత ఆ పిండిని అట్లల్లాగా వేసుకుని ప్రతిరోజు రాత్రి భోజనం బదులు తిన్నారంటే మీరు అధిక బరువుని, పొట్టని సులువుగా తగ్గించుకోవచ్చు.

Interesting Facts In Telugu : నది దాటేటప్పుడు డబ్బులు వేస్తున్నారా.....?

చిత్రం
Interesting Facts In Telugu : నది దాటేటప్పుడు డబ్బులు వేస్తున్నారా.....? సాధారణంగా చాలా మంది రైలులో లేదా బస్సు లో ప్రయాణించేటప్పుడు నదుల్లో మరియూ కాలువల్లో చిల్లర నాణేలు వేస్తూ వుంటారు. అసలు దాని అర్థం ఏంటో తెలుసా ? మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు రాత్రి పూట రాగి చెంబులో నీరు పోసి ఉంచి, ఉదయాన్నే తాగేవారు. అందుకే పాత తరం వారు అంత బలంగా, దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇక ఆ రోజుల్లో రాగి నాణేలు వాడుకలో ఉండేవి. కాబట్టి అప్పట్లో నదులు, కాలువలని దాటేటప్పుడు మనసులో గంగాదేవిని ప్రార్థించి ఆ రాగి నాణేలని నదులు, కాలువలు, చెరువుల్లో వేసేవారు. కేవలం పెద్దవారే కాకుండా పిల్లల చేత కూడా నదుల్లో రాగి నాణేలు వేయించేవారు. అలా రాగి నాణేలు వేసిన నీటిని తాగడం ఎంతో ఆరోగ్యకరం కాబట్టి ప్రజా సంక్షేమం కోసం వారు అలా చేసేవారు. అయితే ప్రస్తుతం రాగి నాణేలు వాడుకలో లేవు. కాబట్టి ఇప్పుడు నదుల్లో, కాలువల్లో నాణేలు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే అదొక ఆచారంగా భావించి ఇప్పటికీ ప్రజలు ప్రయాణాల్లో నదులుని, కాలువలను దాటేటప్పుడు చెరువులలో, నదుల్లో నాణేలను వేస్తూ ఉంటారు.

How To Control Sugar Level ( Diabetes) - Home Remedies - ప్రతిరోజు వీటిని ఒక గుప్పెడు నానబెట్టుకుని తింటే Sugar లెవెల్స్ 400 నుండి 90 కి వస్తుంది...!

చిత్రం
How To Control Sugar Level ( Diabetes) - Home Remedies - ప్రతిరోజు వీటిని ఒక గుప్పెడు నానబెట్టుకుని తింటే Sugar లెవెల్స్ 400 నుండి 90 కి వస్తుంది సాధారణంగా చాలా రకాల మధుమేహానికి ఖచ్చితమైన కారణం తెలీదు. అయితే అన్ని సందర్భాల్లోనూ మధుమేహం వల్ల రక్త ప్రవాహంలో చక్కెర పెరుగుతుంది. మధుమేహం వల్ల తరచుగా రాత్రి పూట ఎక్కువగా మూత్ర విసర్జన, దాహం వేయడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, బాగా ఆకలి వేయడం, అస్పష్టమైన చూపుని కలిగి ఉండడం, చేతులు లేదా కాళ్లు తిమ్మిరి కలిగి ఉండడం, అలసటగా అనిపించడం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇక మధుమేహానికి వైద్య సలహాలతో పాటు చియా సీడ్స్ ( chia seeds )ని కనుక వాడుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. చియా సీడ్స్ అన్ని సూపర్ మార్కెట్లలోనూ, కిరాణా షాపుల్లోనూ దొరుకుతాయి. చియా సీడ్స్ చూడడానికి సబ్జా గింజలు లాగానే ఉంటాయి. చియా సీడ్స్ లో 35 గ్రాముల పీచు పదార్థంతోపాటు 16 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి చియా సీడ్స్ లోని ఫైబర్ లేదా పీచు పదార్థం షుగర్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.అలాగే చియా సీడ్స్ లోని ప్రోటీన్లు ఆహారాన్ని నెమ్మ

Health Tips In Telugu : ఇలా కనుక చేశారంటే జీవితంలో మీకు ఎప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు....!

చిత్రం
Health Tips In Telugu : ఇలా కనుక చేశారంటే  జీవితంలో మీకు ఇక ఎప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు....! సాధారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎన్ని మందులు, డాక్టర్లను మార్చినప్పటికీ ఎలాంటి ఉపయోగము ఉండదు. అలాంటివారు ఇక్కడ చెప్పిన సులువైన చిట్కాలు కనుక పాటించారంటే జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని గ్యాస్ బాధించదు. 1.ఉదయం లేవగానే ఒక లీటరుంపావు గోరువెచ్చని నీళ్ళని తాగాలి. ఒకేసారి అన్ని నీళ్లు తాగలేని వాళ్ళు 5,5 నిమిషాల గ్యాప్ తో ఒకటింపావు లీటర్ల గోరువెచ్చటి నీటిని తాగాలి. దానివల్ల ఫ్రీగా విరోచనం అయ్యి గ్యాస్ రిలీజ్ కాకుండా ఉంటుంది. 3. అలాగే ఉదయం టిఫిన్ తినేటప్పుడు కానీ మధ్యాహ్నం, రాత్రి అన్నం తినేటప్పుడు కానీ అవసరానికి తగినంత మంచినీరు మాత్రమే తాగాలి ఎక్కువగా మంచినీళ్లను తాగకూడదు. ఎందుకంటే సాధారణంగా మన శరీరంలో ఆహారం జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, జీర్ణ రసాలు విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆహారం తినేటప్పుడు ఒకవేళ అవసరానికి మించి ఎక్కువగా మంచినీళ్లు తాగితే ఆ జీర్ణరసాలు పలుచబడి ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుని ప

Health Tips In Telugu : మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు పాటించాల్సిన కొన్ని చిట్కాలు

చిత్రం
Health Tips In Telugu : మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు పాటించాల్సిన కొన్ని చిట్కాలు 1. భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగితే రక్తం శుద్ధి అవుతుంది. 2. ఆహారంలో రెండు పూటలా పచ్చి ఉల్లిపాయ, మజ్జిగ చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. 3. ధనియాల కషాయాన్ని రెండు పూటలా తాగితే మూత్ర సమస్యలు దరి చేరవు. 4. మన ఆహారంలో వెల్లుల్లిపాయని నిత్యం చేర్చుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. 5. వారానికి కనీసం ఒక్కసారైనా పండ్లు మరియు పచ్చి కూరగాయ ముక్కలు అంటే క్యారెట్, కీరా దోస మొదలైన వాటిని తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.

Interesting Facts In Telugu : అదృష్టవంతులైన పిల్లలు ఏ నెలలో పుడతారో తెలుసా ?

చిత్రం
Interesting Facts In Telugu : అదృష్టవంతులైన పిల్లలు ఏ నెలలో పుడతారో తెలుసా ? 1.జనవరి నెల లో పుట్టిన పిల్లలు తెలివితేటలతో పాటు సున్నితమైన మనసును కలిగి ఉంటారు. 2.ఫిబ్రవరి నెల లో పుట్టిన పిల్లలు తెలివితేటలు, చదువుతో పాటు కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు. 3. మార్చి నెల లో పుట్టిన పిల్లలు గర్వం, ఆలోచనా శక్తి, రాజకీయాలు కలిగి ఉంటారు. 4. ఏప్రిల్ నెలలో పుట్టిన పిల్లలు కోపం, చురుకుదనం, తెలివితేటలు, ధైర్యం కలిగి ఉంటారు. 5. మే నెలలో పుట్టిన పిల్లలు ప్రయాణాలపై ఆసక్తి, త్యాగబుద్ధి,ఓర్పు కలిగి ఉంటారు. 6. జూన్ నెలలో పుట్టిన పిల్లలు పదునైన తెలివితేటలు, తొందరపాటు కలిగి ఉంటారు. 7. జూలై నెలలో పుట్టిన పిల్లలు పరిశ్రమలు, అదృష్టము కలిగి ఉంటారు. 8. ఆగస్టు నెల లో పుట్టిన పిల్లలు స్వయం శక్తి, గౌరవం, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. 9. సెప్టెంబర్ నెలలో పుట్టిన పిల్లలు చురుకుతనం, తొందరపాటు, శ్రమను నమ్ముతారు. 10. అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లలు శక్తివంతులు. ఈ నెలలో పుట్టిన వారు అందరిని ఆకర్షిస్తారు. 11. నవంబర్ నెలలో పుట్టిన పిల్లలు పోట్లాడే గుణం, ధైర్యం,చురుకుతనం కలిగి ఉంటారు. 1

Tips,Tricks ,remedies - Dharma Sandehalu : మంచి రోజులు రాబోయే ముందు ఈ 10 శుభ సంకేతాలు కనపడతాయట...!

చిత్రం
Tips,Tricks ,remedies - Dharma Sandehalu : మంచి రోజులు రాబోయే ముందు ఈ 10 శుభ సంకేతాలు కనపడతాయట...! పురాణాల ప్రకారం మనకి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 1. మొదటి శుభ సంకేతం  - మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి వరుస కట్టి ఇంట్లోని ఏదైనా వస్తువుని తినడం మొదలుపెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అలాగే అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతమట. 2. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనబడితే అది కూడా శుభ సంకేతమే. మన జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థమట. అంతేకాకుండా కుటుంబానికి మేలు కలుగుతుందని సంకేతమట. 3. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షి లేదా పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభ సంకేతంగా  చెప్పబడింది.కాబట్టి మీ ఇంట్లో పక్షి కానీ లేదా ఒక పురుగు కానీ గూడు కట్టుకుంటే అది ఎంతో శుభదాయకమని సంకేతం.అలాగే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం. 4. పురాణాల్లో బల్లి లక్ష్మీదేవి రూపంగా వర్ణించబడింది. చాలామంది ఇంట్లో బల్లి కనపడగానే దానిని బయటికి తరమడానికి  ప్రయత్నిస్తారు. కానీ మన ఇంట్లో బల్లి కనపడడం శుభసంకేతమనే చెప్పాలి.

Gardening Tips In Telugu : బియ్యం కడిగిన నీళ్లల్లో ఇవి కలిపి మొక్కలకి పోస్తే...ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి....!

చిత్రం
Gardening Tips In Telugu : బియ్యం కడిగిన నీళ్లల్లో ఇవి కలిపి మొక్కలకి పోస్తే...ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి....! మనం ఇంట్లో పెంచుకునే గులాబీ మొక్కలు,మల్లె, మందార, సన్నజాజి మొదలైన మొక్కలకి ప్రతిరోజు వందల్లో పూలు పూయాలంటే ఇంట్లో ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న ఈ రూపాయి ఖర్చు లేని ఎరువు ను ఇస్తే ప్రతిరోజు 100 ల్లో పూలు పూస్తాయి. ఎరువు తయారికి కావలసిన పదార్ధములు  : బియ్యం కడిగిన నీళ్లు, అరటి పళ్ళ తొక్కలు, కూరగాయ తొక్కలు మరియు ఉల్లిపాయ తొక్కలు. ముందుగా బియ్యం కడగ్గా వచ్చిన నీళ్ళని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఏదైనా ఒక బకెట్ లో కానీ పోసి దాంట్లో కూరగాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలు వేసి ఒక 3,4 రోజులు పాటు అలాగే వదిలేయాలి. 5వ రోజు ఆ నీళ్లను ఒకసారి ఒక కర్ర సహాయంతో బాగా కలిపి ఒక మగ్గు తో ఆ నీళ్ళని పూల మొక్కల మొదట్లో కనుక పోసారంటే ఒకటో రెండో పూలు పూసే మీ పూల మొక్కలు ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి. ఎలాంటి కెమికల్స్ లేని ఈ ఎరువు వల్ల పూల మొక్కలకి సహజ పోషకాలు అందీ వందల్లో పూలు పూస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

చిత్రం
Health Tips In Telugu : ప్రతిరోజు వీటిని తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్, షుగర్, BP మటుమాయం అవుతాయి...! సాధారణంగా రక్తనాళాలు శుభ్రంగా లేనప్పుడు మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేర్కొని అవి షుగర్, BP, హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్యాలకు కారణం అవుతాయి. అయితే ఇక్కడ చెప్పిన విధంగా ప్రతిరోజు మన ఆహారంలో ఈ ఆరు పదార్థాలను కనుక చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి అన్ని అనారోగ్యాలను దూరం చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాయి. 1. వెల్లుల్లి : వెల్లుల్లి లో ఉండే యాంటీ కోగులెంట్  లక్షణాల వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మన ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 2. అల్లం : ఉదయాన్నే ఒక లీటర్ వేడి నీళ్లలో  ఒక ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి దంచి  వేసి దాంట్లో ఒక రెండు చెంచాల తేనె కలుపుకొని ఉదయం పళ్ళు తోముకోగానే ఆ నీటిని తాగి కనీసం 15 నిమిషాలు ఆగి అప్పుడు టాయిలెట్ కి వెళ్లాలి. అలా 15 నిమిషాలు ఆగడం వల్ల అల్లం నీరు మన శరీరంలో ఉండే రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. అల్లం నీటిని తాగలేని వారు టీలో అల్లాన్ని దంచి వేసుకుని తాగుతూ ఉండాలి

Dhanteras And Diwali 2023 : ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఆ రోజు ఇంట్లో చేయాల్సిన పనులు ఇవే....!

చిత్రం
Dhanteras - Diwali 2023 : ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఆ రోజు ఇంట్లో చేయాల్సిన పనులు ఇవే....! సాధారణంగా ధన్తేరస్ లేదా ధన త్రయోదశి పండుగను కి ముందు జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 10న మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 11 సాయంత్రం 6:40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట్లోని వారందరికీ ఆనందం,ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి, సంపద మెండుగా లభిస్తాయి అని భావిస్తారు. అసలు ధన త్రయోదశి అంటే కుబేరుడి జన్మదినం. కాబట్టి ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు సంపదలకు దేవత అయిన కుబేరుడిని కనుక పూజిస్తే చాలా మంచిది. ధంతేరస్ రోజున కుబేరుడిని పూజించడం   వలన సంపదలకు దేవత అయిన కుబేరుడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై మన మీద కృప చూపుతాడని భావిస్తారు. సాధారణంగా ధంతేరస్ లేదా ధన త్రయోదశి రోజున ఏవైనా బంగారు ఆభరణాలు లేదా వెండి నాణేలు కొనుగోలు చేస్తే మన ఇంట్లో అంతకంత బంగారం లేదా వెండి వృద్ధి చెందుతుందని భావిస్తారు. అయితే ధన త్రయోదశి రోజున కేవలం బంగారం లేదా వెండి కొనుక్కోవాలన్నది కేవలం మన అ

Diwali Decoration Ideas For 2023 : Home ,School And Offfice

చిత్రం
Diwali Decoration Ideas For 2023 : Home ,School And Offfice

Health Tips In Telugu : రాత్రి 7 గంటల లోపు భోజనం ముగిస్తే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలో తెలుసా....!

చిత్రం
Health Tips In Telugu : రాత్రి 7 గంటల లోపు భోజనం ముగిస్తే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలో తెలుసా....! 1. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. రాత్రి పడుకోగానే వెంటనే గాఢ నిద్ర పడుతుంది. 3. సాధారణంగా కొంతమందికి రాత్రి నిద్ర పోయేటప్పుడు గురక వస్తూ ఉంటుంది. అయితే రాత్రిపూట ఆరు నుంచి ఏడు గంటల లోపు భోజనం ముగిస్తే గురక మాయమవుతుంది. 4. పొట్ట కరిగిపోయి బాగా బరువు తగ్గుతారు. 5. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. 6. తిన్న ఆహారం త్వరగా అరిగిపోతుంది. 7. శరీరం నుండి దుర్వాసన మాయం అవ్వడమే కాకుండా ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవుతుంది. 8. పీడకలలు రావు. 9. ఉదయాన్నే త్వరగా మెలకువ వస్తుంది. అలాగే రోజంతా హుషారుగా ఉంటుంది.

Khushi Movie Samantha Photos

చిత్రం
Khushi Movie Samantha Photos  Samantha was born on28,April 1987. Samantha With Her Father-in-law Nagarjuna Akkineni, Mother-in-law, Ex Husband Naga Chaitanya Akkineni and Brother-in-law Akhil Akkineni                Samantha Childhood Photo -  Samantha was born on 28, April 1987. Samantha With Her Mother -  Samantha father is Joseph Prabhu and Mother is Ninette Prabhu.  Samantha was born in a christian family