How To Control Sugar Level ( Diabetes) - Home Remedies - ప్రతిరోజు వీటిని ఒక గుప్పెడు నానబెట్టుకుని తింటే Sugar లెవెల్స్ 400 నుండి 90 కి వస్తుంది...!

How To Control Sugar Level ( Diabetes) - Home Remedies - ప్రతిరోజు వీటిని ఒక గుప్పెడు నానబెట్టుకుని తింటే Sugar లెవెల్స్ 400 నుండి 90 కి వస్తుంది


సాధారణంగా చాలా రకాల మధుమేహానికి ఖచ్చితమైన కారణం తెలీదు. అయితే అన్ని సందర్భాల్లోనూ మధుమేహం వల్ల రక్త ప్రవాహంలో చక్కెర పెరుగుతుంది. మధుమేహం వల్ల తరచుగా రాత్రి పూట ఎక్కువగా మూత్ర విసర్జన, దాహం వేయడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, బాగా ఆకలి వేయడం, అస్పష్టమైన చూపుని కలిగి ఉండడం, చేతులు లేదా కాళ్లు తిమ్మిరి కలిగి ఉండడం, అలసటగా అనిపించడం మొదలైన లక్షణాలు ఉంటాయి.

ఇక మధుమేహానికి వైద్య సలహాలతో పాటు చియా సీడ్స్ ( chia seeds )ని కనుక వాడుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. చియా సీడ్స్ అన్ని సూపర్ మార్కెట్లలోనూ, కిరాణా షాపుల్లోనూ దొరుకుతాయి. చియా సీడ్స్ చూడడానికి సబ్జా గింజలు లాగానే ఉంటాయి.

చియా సీడ్స్ లో 35 గ్రాముల పీచు పదార్థంతోపాటు 16 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి చియా సీడ్స్ లోని ఫైబర్ లేదా పీచు పదార్థం షుగర్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.అలాగే చియా సీడ్స్ లోని ప్రోటీన్లు ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేట్టు చేస్తాయి. అందువల్ల మన శరీరంలో గ్లూకోజ్  నెమ్మదిగా రిలీజ్ అయ్యి షుగర్ కంట్రోల్లో ఉంటుంది.ఇక చియా సీడ్స్ ఎలా వాడాలో ఆ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా సబ్జా గింజలు నీళ్లలో వేస్తే పది నిమిషాల్లో ఉబ్బిపోతాయి. అయితే చియా సీడ్స్ మాత్రం నీళ్లలో వేసిన ఒక గంటకి ఉబ్బుతాయి. ఒక గ్లాసు నీళ్లలో మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల చియా సీడ్స్ ని నానబెట్టుకోవాలి . మధ్యాహ్నం భోజనం అయ్యాక నీళ్లలో నానబెట్టిన ఆ చియా సీడ్స్ ని  కూడా తీసుకోవాలి. అలాగే రాత్రిపూట కూడా భోజనం అయ్యాక ఒక గ్లాసులో నానబెట్టిన మూడు నాలుగు టీ స్పూన్ల చియా సీడ్స్ ని తీసుసుకోవాలి. అలా ప్రతిరోజు చియా సీడ్స్ ని కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!