Weight Loss Tips In Telugu : బాన పొట్ట తగ్గాలంటే ఈ అట్లు తినండి.....!

Weight Loss Tips In Telugu : బాన పొట్ట తగ్గాలంటే ఈ అట్లు తినండి.....!




బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా గోధుమ రొట్టెలు లేదా పుల్కాలు తింటూ ఉంటారు. అయితే కొంతమంది గోధుమలు
వేడి చేస్తాయని పుల్కాలు, చపాతీలు తినడానికి ఇష్టపడరు. అలాగే మరి కొంతమంది గోధుమపిండి చపాతీలు, పుల్కాలు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుని పొట్టలో గ్యాస్ ని సృష్టిస్తాయని భావనతో చపాతీలు, పుల్కాలను తినరు.




అలాంటివారు కనుక ఈ అట్లను చేసుకొని
తింటే సులువుగా అధిక బరువుని పొట్టని తగ్గించుకోవచ్చు.ఇక అధిక బరువును తగ్గించే అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. సాధారణంగా మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే మల్టీ గ్రేయిన్( multi grain ) పిండిని మనకి కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకుని పుల్లని పెరుగు లేదా మజ్జిగతో గరిట జారుగా దోసెల పిండి లాగా కలిపి ఒక రెండు మూడు గంటల పాటు నాననివ్వాలి.


ఒక మూడు గంటలు నానిన తర్వాత ఆ పిండిని అట్లల్లాగా వేసుకుని ప్రతిరోజు రాత్రి భోజనం బదులు తిన్నారంటే మీరు అధిక బరువుని, పొట్టని సులువుగా తగ్గించుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!