Health Tips In Telugu : మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు పాటించాల్సిన కొన్ని చిట్కాలు
Health Tips In Telugu : మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు పాటించాల్సిన కొన్ని చిట్కాలు
1. భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగితే రక్తం శుద్ధి అవుతుంది.
2. ఆహారంలో రెండు పూటలా పచ్చి ఉల్లిపాయ, మజ్జిగ చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
3. ధనియాల కషాయాన్ని రెండు పూటలా తాగితే మూత్ర సమస్యలు దరి చేరవు.
4. మన ఆహారంలో వెల్లుల్లిపాయని నిత్యం చేర్చుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.
5. వారానికి కనీసం ఒక్కసారైనా పండ్లు మరియు పచ్చి కూరగాయ ముక్కలు అంటే క్యారెట్, కీరా దోస మొదలైన వాటిని తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి