Health Tips In Telugu : రాత్రి 7 గంటల లోపు భోజనం ముగిస్తే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలో తెలుసా....!

Health Tips In Telugu : రాత్రి 7 గంటల లోపు భోజనం ముగిస్తే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలో తెలుసా....!

1. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
2. రాత్రి పడుకోగానే వెంటనే గాఢ నిద్ర పడుతుంది.
3. సాధారణంగా కొంతమందికి రాత్రి నిద్ర పోయేటప్పుడు గురక వస్తూ ఉంటుంది. అయితే రాత్రిపూట ఆరు నుంచి ఏడు గంటల లోపు భోజనం ముగిస్తే గురక మాయమవుతుంది.

4. పొట్ట కరిగిపోయి బాగా బరువు తగ్గుతారు.
5. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
6. తిన్న ఆహారం త్వరగా అరిగిపోతుంది.
7. శరీరం నుండి దుర్వాసన మాయం అవ్వడమే కాకుండా ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవుతుంది.
8. పీడకలలు రావు.
9. ఉదయాన్నే త్వరగా మెలకువ వస్తుంది. అలాగే రోజంతా హుషారుగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!