Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Health Tips In Telugu : ప్రతిరోజు వీటిని తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్, షుగర్, BP మటుమాయం అవుతాయి...!

సాధారణంగా రక్తనాళాలు శుభ్రంగా లేనప్పుడు మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేర్కొని అవి షుగర్, BP, హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్యాలకు కారణం అవుతాయి. అయితే ఇక్కడ చెప్పిన విధంగా ప్రతిరోజు మన ఆహారంలో ఈ ఆరు పదార్థాలను కనుక చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి అన్ని అనారోగ్యాలను దూరం చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాయి.

1. వెల్లుల్లి : వెల్లుల్లి లో ఉండే యాంటీ కోగులెంట్  లక్షణాల వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మన ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
2. అల్లం : ఉదయాన్నే ఒక లీటర్ వేడి నీళ్లలో  ఒక ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి దంచి  వేసి దాంట్లో ఒక రెండు చెంచాల తేనె కలుపుకొని ఉదయం పళ్ళు తోముకోగానే ఆ నీటిని తాగి కనీసం 15 నిమిషాలు ఆగి అప్పుడు టాయిలెట్ కి వెళ్లాలి. అలా 15 నిమిషాలు ఆగడం వల్ల అల్లం నీరు మన శరీరంలో ఉండే రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. అల్లం నీటిని తాగలేని వారు టీలో అల్లాన్ని దంచి వేసుకుని తాగుతూ ఉండాలి.

3.మిరియాలు : మిరియాలు కూడా రక్తాన్ని పలచగా చేయడంలో బాగా ఉపయోగపడతాయి. నాలుగు లేదా ఐదు మిరియాలను దంచి పాలల్లో వేసుకుని తాగొచ్చు లేదా మిరియాల పొడిని కూరల్లో వేసుకుంటూ ఉంటే అవి మన రక్తాన్ని పలుచగా చేయడంలో ఉపయోగపడతాయి.
4. పసుపు : ఒక గ్లాసు నీళ్ళని బాగా వేడి చేసి అందులో ఒక పావు చెంచా పసుపుని కలిపి తాగితే రక్తాన్ని పలుచగా చేయడమే కాకుండా మన శరీరానికి వచ్చే అనేక ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.

5. దాల్చిన చెక్క : సాధారణంగా మనం మసాలా దినుసులాగా వాడే దాల్చిన చెక్క పౌడర్ ని ఆహార పదార్థాల్లో అంటే ప్రతిరోజు కూరల్లో వేసుకుంటూ ఉండాలి లేదా ప్రతిరోజు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని తిన్నా కూడా రక్తాన్ని శుభ్రం చేస్తుంది.
6. E - విటమిన్ : సాధారణంగా పసుపు రంగులో ఉండే పళ్ళు అంటే బొప్పాయి,మామిడి, నారింజ లోను అలాగే గుడ్డులోని పచ్చ సొన లోను E  విటమిన్ మనకి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?