Interesting Facts In Telugu : అదృష్టవంతులైన పిల్లలు ఏ నెలలో పుడతారో తెలుసా ?

Interesting Facts In Telugu : అదృష్టవంతులైన పిల్లలు ఏ నెలలో పుడతారో తెలుసా ?


1.జనవరి నెల లో పుట్టిన పిల్లలు తెలివితేటలతో పాటు సున్నితమైన మనసును కలిగి ఉంటారు.
2.ఫిబ్రవరి నెల లో పుట్టిన పిల్లలు తెలివితేటలు, చదువుతో పాటు కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు.
3. మార్చి నెల లో పుట్టిన పిల్లలు గర్వం, ఆలోచనా శక్తి, రాజకీయాలు కలిగి ఉంటారు.
4. ఏప్రిల్ నెలలో పుట్టిన పిల్లలు కోపం, చురుకుదనం, తెలివితేటలు, ధైర్యం కలిగి ఉంటారు.

5. మే నెలలో పుట్టిన పిల్లలు ప్రయాణాలపై ఆసక్తి, త్యాగబుద్ధి,ఓర్పు కలిగి ఉంటారు.
6. జూన్ నెలలో పుట్టిన పిల్లలు పదునైన తెలివితేటలు, తొందరపాటు కలిగి ఉంటారు.
7. జూలై నెలలో పుట్టిన పిల్లలు పరిశ్రమలు, అదృష్టము కలిగి ఉంటారు.
8. ఆగస్టు నెల లో పుట్టిన పిల్లలు స్వయం శక్తి, గౌరవం, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు.

9. సెప్టెంబర్ నెలలో పుట్టిన పిల్లలు చురుకుతనం, తొందరపాటు, శ్రమను నమ్ముతారు.
10. అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లలు శక్తివంతులు.
ఈ నెలలో పుట్టిన వారు అందరిని ఆకర్షిస్తారు.
11. నవంబర్ నెలలో పుట్టిన పిల్లలు పోట్లాడే గుణం, ధైర్యం,చురుకుతనం కలిగి ఉంటారు.
12. డిసెంబర్ నెలలో పుట్టిన పిల్లలు ప్రేమ,మాతాభిలాషను కలిగి ఉంటారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!