Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...!
Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...! కార్తీక మాసంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దీపం వెలిగించాలి.ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే కష్టాలు తెచ్చుకున్నట్టే అని పెద్దల అభిప్రాయం. ఆ పరమ శివుడిని భోళా శంకరుడని అంటారు,అంటే శివుడికి మనము నువ్వుల దీపాన్ని వెలిగించినా,బిల్వదళాన్ని సమర్పించినా లేదా ఉత్తి నీటితో అభిషేకించినా ఎంతో సంతృప్తుడై మన కోరికలు తీరుస్తాడు. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేయాలి. ఎవరైతే ఇంట్లో రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంటికి తప్పకుండా శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సూర్యోదయం కంటే ముందు నుంచి అలాగే ఉదయం 10 గంటల లోపే పూజ చేసి దీపాన్ని వెలిగించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దీపారాధన చేయడం సరైన పద్ధతి కాదు. ఇక సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరుచుకుని 5 గంటల నుండి 7 గంటల లోపే దీపారాధన చేయాలి.ఇలా చేస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పబడింది. ఇక ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తులసి