Health Tips In Telugu : ఆ ఆకు కూరని తింటే..వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తారట ...!

Health Tips In Telugu : ఆ ఆకు కూరని తింటే..
వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తారట...!

సాధారణంగా కొంతమంది తక్కువ వయసు ఉన్నప్పటికీ పెద్ద వయసు వారిలా కనిపిస్తూ ఉంటారు. అందుకు కారణం మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కణాలు.ఇక ఈ ఫ్రీ రాడికల్స్ కి వాతావరణంలోని కాలుష్యం కూడా తోడైందంటే గుండెజబ్బులు, చర్మ సమస్యలు మొదలైన ఎన్నో అనారోగ్యాలు వస్తాయి.
రక్తహీనత ఉన్నప్పుడు మనం దేని మీద దృష్టి పెట్టలేము. అసహనం, చిరాకు వేధిస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫోలేట్ విటమిన్ తగ్గితే రొమ్ము క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటివి వస్తాయి ఇక ఇలాంటి సమస్యలన్నీ దూరంగా కావాలంటే వారానికి ఒక్కసారి అయినా మన ఆహారంలో బచ్చలకూరని చేర్చుకోవాలి. బచ్చలి కూర తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ కణాల విడుదల అదుపులో ఉండి అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!