Sravana Bhargavi - Hemachandra : శ్రావణ భార్గవి చేసిన ఆ పనితో... హేమచంద్ర శ్రావణ భార్గవిలిద్దరూ నిజంగా విడిపోయినట్లే అంటున్న నెటిజన్లు...!

Sravana Bhargavi - Hemachandra : శ్రావణ భార్గవి చేసిన ఆ పనితో... హేమచంద్ర శ్రావణ భార్గవిలిద్దరూ నిజంగా విడిపోయినట్లే అంటున్న  నెటిజన్లు...!


2009లో ఒక షూటింగ్ సెట్టులో కలిసిన హేమచంద్ర శ్రావణ భార్గవి లు ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోయారు. ఇక తర్వాత వారిద్దరూ ఇరువైపుల పెద్దలను ఒప్పించి డిసెంబర్ 2012లో ఎంగేజ్మెంట్ చేసుకునీ 2013లో ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సాక్షిగా వివాహం చేసుకున్నారు. 2016లో వారిద్దరికీ శిఖర చంద్రిక అనే పాప జన్మించింది.

ఇక వారి వివాహం జరిగిన ఏడేళ్లకు 2020లో వారిద్దరూ విడిపోయినట్టుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. 2020 వరకు వారిద్దరూ తమ పాపతో కలిసి పలు వీడియోలు పోస్ట్ చేసేవారు. అయితే ఆ తర్వాత శ్రావణ భార్గవి తన కూతురు శిఖరతో ఒక ఫ్లాట్ లో విడిగా ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతోంది.అలాగే హేమచంద్ర కుడా కేవలం తన ఒక్కడి పోస్ట్ లనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

దాంతో అప్పుడే వారిద్దరూ విడిపోయినట్టే అని సోషల్ మీడియాలో నెటిజెన్లంతా కన్ఫామ్ చేసేసారు. ఇక మళ్ళీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇటీవలే ప్రసారమైన ఒక ప్రోగ్రాం లో పాల్గొన్న శ్రావణ భార్గవి తన భర్త హేమచంద్ర గురించి కనీసం ఒక్క విషయం కూడా మాట్లాడకపోవడంతో ఇక వారిద్దరూ నిజంగానే విడిపోయారని మళ్ళీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse