Telugu Podupu Kathalu With Answers - 2

Telugu Podupu Kathalu With Answers - Riddles 


1.నీటి మిద తేలుతుంది 
కానీ పడవ కాదు...! 
చెప్పకుండా పోతుంది 
కానీ జీవి కాదు...!
మెరుస్తుంది కానీ మెరుపు కాదు 
ఏమిటదీ చెప్పండి చూద్దాం 





2.అడవిలో ఆంబోతు 
రంకె వేస్తుంది
ఎవరదీ చెప్పండి చూద్దాం



3.టిక్కు టిక్కుల బండి
టిక్కులాడి బండి 
అందరూ వాడే బండి
బ్రేకులు లేని ಬಂడి 
ఏమిటదీ చెప్పండి చూద్దాం 







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!