Latest Telugu News Holi 2024 : హోలీ రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చారంటే...మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది...!

Latest Telugu News Holi 2024 : హోలీ రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చారంటే...మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది...!


ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం లో పౌర్ణమి రోజున  భారతీయులంతా ఎంతో సంబురంగా జరుపుకునే  పండుగ హోలీ .మార్చిలో వచ్చే హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి కనుక తెచ్చుకున్నారంటే ఇంట్లో శాంతి, ఆనందం కలగటమే కాకుండా జీవితంలో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదట . ఇంతకీ హోలీ పండుగ రోజున మన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం.

తాబేలు : హోలీ పండుగ రోజున శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం ఉన్న లోహపు తాబేలును మన ఇంటికి తీసుకొస్తే ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషించీ మన జీవితం లో ఆనందాన్ని, అభివృద్ధి ని కలగచేస్తుందట.

వెదురు మొక్క : జ్యోతిశాస్త్రం ప్రకారము హోలీ పండుగ రోజున వెదురు మొక్కను ఇంటికి తీసుకు వస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకి లభిస్తుందట.

వెండి నాణెం : హోలీ పండుగ రోజున ఒక వెండి నాణాన్ని ఇంటికి తీసుకుని వస్తే ఆ మహా లక్ష్మీదేవి కటాక్షంతో మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.

ముఖ్యంగా హోలీ పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారానికి అన్ని పండుగలకు కట్టినట్టు మావిడాకులను కడితే ఆ లక్ష్మీదేవి ప్రసన్ను రాలయ్యి మన జీవితాల్లోకి శాంతిని, ఆనందాన్ని తీసుకొస్తుందట.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!