Latest Telugu News : మీ కోరికలు త్వరగా నెరవేరాలంటే ఆ దేవుడికి... జీడిపప్పుని నైవేద్యంగా పెట్టండి...!

Latest Telugu News : మీ కోరికలు త్వరగా నెరవేరాలంటే ఆ దేవుడికి... జీడిపప్పుని నైవేద్యంగా పెట్టండి...!


మన హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా!
అలాగే ప్రతి దేవుడికి వారానికి ఒక ప్రత్యేకమైన రోజు, అలాగే ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఇక ప్రతి నిత్యం పూజ చేసేటప్పుడు ఎవరి శక్తి కొలదీ వారు ఆ భగవంతుడికి పాలు, పంచదార, పటిక బెల్లం, అటుకులు,బెల్లం అలా ఎవరికి తోచిన విధంగా వారు ఆ దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు.

అయితే మన కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక్కో దేవుడికి ఒక్కో  ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.  ఇక వినాయకుడికి బుధవారం రోజున జీడిపప్పుని నైవేద్యంగా పెడితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయట.

కేవలం వినాయకుడికే కాకుండా ఆ శివుడికి కూడా సోమవారం రోజున జీడిపప్పును ప్రసాదంగా పెడితే మన పైన ఆ శివుని అనుగ్రహం కలిగి మనం కోరుకున్న కోరికలన్నీ  త్వరగా నెరవేరుతాయట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!