Latest Telugu News : Mahesh Babu వల్ల టార్చర్ భరించలేక...ఫోన్ నెంబర్ మార్చేసిన ప్రముఖ నిర్మాత...!

Latest Telugu News : Mahesh Babu వల్ల టార్చర్ భరించలేక...ఫోన్ నెంబర్ మార్చేసిన ప్రముఖ నిర్మాత...!


2003 లో మహేష్ బాబు,భూమిక చావ్లా జంటగా వచ్చిన ఒక్కడు మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా ! మాస్ హీరో గా మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఒక్కడు మూవీ ఏ కారణం.ఇప్పటికీ ఒక్కడు సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు.

ఒక్కడు మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఎమ్మెస్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించాడు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ల కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు ఎంతగానో నువ్వు తెప్పిస్తుంది. ఒక్కడు మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.

ఇక పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని టార్చర్ పెట్టే సన్నివేశం ఒక్కడు మూవీలో ఎంతో అద్భుతంగా వచ్చింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొట్ట మొదటిసారి నువ్వే నాకు ఫోన్ చెయ్యాలని తన ప్రియురాలికి ఫోన్ చేసి తన నెంబర్ ని చెప్తాడు.

అదే సమయంలో పాస్ పోర్ట్ కోసం వచ్చి అక్కడే ఉన్న మహేష్ బాబు గ్యాంగ్ ఆ నెంబర్ విని టోనీ అనే పేరుతో పాస్ పోర్ట్ కోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి అనేక సార్లు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు. ఆ సన్నివేశంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ గా ఎవరి నెంబర్ ఉపయోగిద్దామని షూటింగ్ లో అంతా అనుకుంటూ ఉండగా ఎవరిదో ఎందుకు ఆ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు నెంబర్ నే వాడేద్దామంటూ ఎవరో సలహా ఇచ్చారట.

దాంతో ఆ సీన్ లో నిర్మాత ఎమ్మెస్ రాజు నెంబర్ ని వాడారట. ఇంకేం ఉంది ఒక్కడు సినిమా విడుదలయ్యాకా ఆ ఫోన్ నెంబర్ కి ప్రతిరోజు కొన్ని లక్షల కాల్స్ వచ్చేవట. దాంతో ఒక్కడు సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు నిజంగానే తన ఫోన్ నెంబర్ ని మార్చేసుకున్నాడట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?