Tips, Tricks And Remedies In Telugu : తమలపాకులపై దీపం వెలిగిస్తే వచ్చే శుభ ఫలితాలు..!

Tips, Tricks And Remedies In Telugu : తమలపాకులపై దీపం వెలిగిస్తే వచ్చే శుభ ఫలితాలు..!

FIRSTY

తమలపాకుల కాడల్లో పార్వతి దేవి తమలపాకు చివర్లో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి దేవి నివాసం ఉంటుందని అంటారు.అలాంటి తమలపాకుల పై దీపం వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.
SECONDY

ముందుగా ఆరు తాజా తమలపాకులు తీసుకుని తమలపాకుల పైన ఉండే కాడలను తుంచుకోవాలి.ఆ తర్వాత ఆరు తమలపాకులను నెమలి ఫించం వలె పూజ మందిరంలో సిద్ధం చేసుకునిఉంచుకోవాలి. ఇప్పుడు వాటిపైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ తర్వాత తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి.
THIRDY

నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి వచ్చే సువాసన ద్వారా పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా సుఖసంతోషాలు చేకూరి అనుకున్న కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి.
LASTY
ENDY

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?