Tips, Tricks And Remedies In Telugu : సూర్యాస్తమయం లో ఈ పనులు చేస్తే.. మాత్రం అంతా సర్వనాశనమే...!

Tips, Tricks And Remedies In Telugu : సూర్యాస్తమయం లో ఈ పనులు చేస్తే.. మాత్రం అంతా సర్వనాశనమే...!


హిందూ పురాణాల్లో ఏ పనులు ఏ సమయంలో చేస్తే మంచిదో అంతా వివరంగా చెప్పబడింది. ఆ పద్ధతులను మనం కనుక పాటించామంటే లక్ష్మీ కటాక్షం మనకు తప్పకుండా లభిస్తుంది. లేదంటే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఇక సూర్యాస్తమయం సమయంలో మాత్రం కొన్ని పనులను అస్సలు చేయకూడదట.. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..!

1.తులసి చెట్టును ముట్టుకోకూడదు. తులసిని ముట్టుకున్నా లేదా ఆ సమయంలో తులసి ఆకులను తెంపినా ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా కోపం వస్తుందట.
2. సూర్యాస్తమయం అయ్యాక ఎవరికి అప్పులు ఇవ్వకూడదు.
3. సూర్యాస్తమయం దాటాక చీపురుని వాడకూడదు. పొరపాటున ఆ సమయంలో చీపురు వాడితే ఆనందం, సంతోషాలతో పాటు  ఆ లక్ష్మీదేవి కూడా దూరం అవుతుందని అంటారు.

4. సూర్యాస్తమయం దాటాక చెత్త బయట వేయకూడదు.
5.అలాగే జుట్టును దువ్వుకోవడం, గోళ్ళను తీయడం లాంటివి అస్సలు చేయకూడదు. 6.అంతేకాకుండా సాయంత్రం దాటాక పాలు, పెరుగు, పంచదారతో పాటు ఏ ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే మన ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!