Health Tips In Telugu : రోజు కాస్త బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా...?

Health Tips In Telugu : రోజు కాస్త బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా...?


ప్రతీ రోజు బెల్లం తినడం ఎంతో ఆరోగ్యకరం. ప్రతీరోజు బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం నోటికి తీపిని ఇవ్వడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. పూర్వం బెల్లాన్ని తినడంతో పాటు మంచినీటిలో కలుపుకుని తాగేవారు. ఎందుకంటే బెల్లంలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తిని కొంచెం గోరువెచ్చని నీరు తాగితే జలుబు నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.అలాగే ఆహారంలో ప్రతిరోజు బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను అరికట్టవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!