Tollywood News : Jr NTR సినిమాలో విలన్ గా విశ్వక్ సేన్

Tollywood News : Jr NTR సినిమాలో విలన్ గా విశ్వక్ సేన్



ఆ మధ్య  విశ్వక్ సేన్ హీరోగా ఉగాదికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సంపాదించుకుని మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా దాస్ కా ధమ్కీ. ఆ  సినిమాలో విశ్వక్ సేన్  కేవలం హీరోయే కాకుండా డైరెక్టర్ కూడా.
అంతే కాకుండా ఆ సినిమాలో విశ్వక్  సేన్ డ్యూయల్  రోల్ లో నటించాడు.


దాస్ కా ధమ్కీ సినిమాలో నెగటివ్ రోల్ లో ఉన్న విశ్వక్సేన్ పాత్రకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇక విశ్వక్సేన్ కి నెగిటివ్ రోల్ కి మంచి పేరు రావడంతో ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ని అవకాశం వస్తే ఏ హీరో సినిమాలోనైనా విలన్ గా నటిస్తారా ? అన్న యాంకర్ ప్రశ్నకు


విశ్వక్సేన్ సమాధానమిస్తూ తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమనీ అలాగే తన దాస్ కా  ధమ్కీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవగానే  Jr NTR వచ్చాడనీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాకి ఎంతగానో హైప్ ని క్రియేట్ చేశాడని చెప్పాడు.


కాబట్టి కేవలం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే అవకాశం ఉంటే తప్పకుండా విలన్ గా  చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా వేరే ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా నటించే ఉద్దేశం తనకు అస్సలు లేదనీ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు విశ్వక్సేన్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!