Tollywood News : Comedian M.S.Narayana ఆ మెగా హీరో కారణంగా తాగుబోతు అయ్యాడా ?

Tollywood News : Comedian M.S.Narayana ఆ మెగా హీరో కారణంగా తాగుబోతు అయ్యాడా ?



మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. ఆయన తన 23 సంవత్సరాల నటనా జీవితంలో దాదాపుగా 750 చిత్రాల్లో నటించాడు. ఆయన ఎంత బిజీగా ఉండేవాడంటే ఒక ఏడాదిలో 30 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు క్యారెక్టర్స్ తో పాపులర్ అయిన విషయం అందరికీ  తెలిసిందే. 1997లో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు నటించిన రుక్మిణి చిత్రం వచ్చింది. ఆ సినిమాలో నాగబాబుకు అసిస్టెంట్ గా తాగుబోతు లాగా కనిపిస్తాడు ఎమ్మెస్ నారాయణ.

>

ఆ తాగుబోతు పాత్రని అలవోకగా చేసేందుకు గాను  నాగబాబు ఎమ్మెస్ నారాయణని  ఎంతో సపోర్ట్ చేశాడట.అందువల్ల తను తాగుబోతు క్యారెక్టర్స్ లో బాగా పాపులర్ అయ్యానని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎమ్మెస్ నారాయణ నాగబాబు గురించి చెప్తూ ఉండేవాడట. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!