TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు


TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఇంటర్ విద్యార్థులందరూ ఎప్పటినుంచో ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన అంటే మంగళవారం నాడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.


TS Inter Results | Hyderabad :
ఇంటర్ విద్యార్థులందరూ ఎప్పటినుంచో ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన అంటే మంగళవారం నాడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్ ప్రధమ మరియు
 ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు దాదాపు 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరులో 4.8 లక్షల మంది మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా రెండో సంవత్సరం పరీక్షలకు గాను మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు మే 9వ తేదీన ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో విడుదల కానున్నట్లు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!