Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....! మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అయితే రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉండి రోజువారి జీవితంలోని సాధారణమైన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేము.హిమోగ్లోబిన్ మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని సరఫరా చేయడంతో పాటు కార్బన్డయాక్సైడ్ ని తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి మన రక్తంలో హిమోగ్లోబిన్ తప్పకుండా తగినంత మోతాదులో ఉండాలి లేదంటే అలసట, నీరసం మనల్ని వెంటాడుతాయి. హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. తోటకూర ( spinach ) : తోటకూరలో ఇనుము పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు మన ఆహారంలో తోటకూరని తీసుకుంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. 2. ఎండు ద్రాక్ష ( kismiss) : ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు రాగి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 20 ఎండు ద్రాక్ష లేదా కిస్మి
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి