Telugu Podupu Kathalu With Answers

Telugu Podupu Kathalu With Answers - Riddles 

1. గుప్పెడంత లోగిలిలో 
యాభై మంది నివాసం.
ఏమిటదీ 
 చెప్పండి చూద్దాం ?
 కరెక్ట్ ఆన్సర్ - అగ్గి పెట్టె


2. రేట్లెంత పెరిగినా 
ఎప్పుడూ పది పైసలకు 
రెండు వస్తాయి 
ఏమిటవీ 
చెప్పండి చూద్దాం ?
 కరెక్ట్ ఆన్సర్ - ఐదు పైసల బిళ్ళలు

3. ఉన్న చోటే ఉంటుందీ 
వేళా పాలా చెపుతుంది
ఏమిటదీ 
చెప్పండి చూద్దాం ?
 కరెక్ట్ ఆన్సర్ - గడియారం
 







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse