పోస్ట్‌లు

ఏప్రిల్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Latest News : Sekhar Master కి chiranjeevi ఊహించని షాక్

చిత్రం
Latest News : Sekhar Master కి chiranjeevi ఊహించని షాక్  టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ప్రస్తుతం ఫుల్ జోష్ తో  దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్ హీరోలే ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే మూవీతో మెగా అభిమానులను త్వరలోనే  అలరించబోతున్నారు.socio fantasy తో మెగాస్టార్ చిరంజీవి, director మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న విశ్వంభర మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇప్పటివరకు విశ్వంభర మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లని షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి, త్రిష లతో పాటు కొంత మంది నటీనటులతో కొన్ని షెడ్యూల్స్ ని జరిపారు. Visual Wonder గా ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కోసం ఎంతోమంది స్టార్ నటి నటులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా తీసుకుంటున్నారు. ఇక విశ్వంభర మూవీలోని కొన్ని ముఖ్యమైన పాటల కోసం కొరియోగ్రాఫర్స్ అయిన విజయ్ బిన్నీ,శోభీలను తీసుకున్నారు. ఇప్పటివరకు వారిద్దరూ రెండు పాటలను కంపోస్ చేశారు. ఆ పాటలకు

Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun : వీరిలో ఎక్కువ craze ఎవరికి ఉందో తెలుసా ?

చిత్రం
Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun : వీరిలో ఎక్కువ craze ఎవరికి ఉందో తెలుసా ? టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరని అడిగినప్పుడు ఎవరికి వారు తమకు నచ్చిన హీరో పేరు చెప్పడం సహజమే. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరు అంటే Sr NTR, అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) కృష్ణ (Krishna) శోభన్ బాబు ( sobhan babu) పేర్లు చెబుతూ ఉండేవారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు టాప్ హీరోస్ అని చెబుతూ ఉండేవారు. ఇక ప్రస్తుత తరంలో టాప్ హీరో ఎవరంటే మాత్రం చెప్పడం కాస్త కష్టమే ! ఎందుకంటే ఇప్పటి హీరోల్లో ఒక్కో హీరో ఒక్కో స్టైల్ ని, ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అందుకే టాప్ హీరో ఎవరంటే చెప్పడం అంత సులభం ఏమీ కాదు. అందుకే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ టాప్ హీరో ఎవరైనా విషయం మీద ఇటీవలే ఒక సర్వే నిర్వహించింది. ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా,సోషల్ మీడియా ద్వారా సర్వే నిర్వహించి లిస్టులని రిలీజ్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఇటీవలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ 10 హీరోల లిస్ట్ ని రిలీజ్ చేసింది ఆ సంస్థ.  ఆ లిస్టులోని టాప్