పోస్ట్‌లు

మార్చి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Latest Telugu News Holi 2024 : హోలీ రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చారంటే...మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది...!

చిత్రం
Latest Telugu News Holi 2024 : హోలీ రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చారంటే...మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది...! ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం లో పౌర్ణమి రోజున  భారతీయులంతా ఎంతో సంబురంగా జరుపుకునే  పండుగ హోలీ .మార్చిలో వచ్చే హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి కనుక తెచ్చుకున్నారంటే ఇంట్లో శాంతి, ఆనందం కలగటమే కాకుండా జీవితంలో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదట .   ఇంతకీ హోలీ పండుగ రోజున మన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. తాబేలు : హోలీ పండుగ రోజున శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం ఉన్న లోహపు తాబేలును మన ఇంటికి తీసుకొస్తే ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషించీ మన జీవితం లో ఆనందాన్ని, అభివృద్ధి ని కలగచేస్తుందట. వెదురు మొక్క : జ్యోతిశాస్త్రం ప్రకారము హోలీ పండుగ రోజున వెదురు మొక్కను ఇంటికి తీసుకు వస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకి లభిస్తుందట. వెండి నాణెం : హోలీ పండుగ రోజున ఒక వెండి నాణాన్ని ఇంటికి తీసుకుని వస్తే ఆ మహా లక్ష్మీదేవి కటాక్షంతో మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట. ముఖ్యంగా హోలీ పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారాని

Latest Telugu News : 2024 Holi కి ముందు..ఈ రాశుల వారు ఖచ్చితంగా ధనవంతులౌతారు..!

చిత్రం
Latest Telugu News : 2024 Holi కి ముందు..ఈ రాశుల వారు ఖచ్చితంగా ధనవంతులౌతారు..! జ్యోతిశాస్త్రం ప్రకారం హోలీ కి ముందు అంటే మార్చి 25 కంటే ముందు ఈ రాశుల వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. మార్చి 15 కి ముందు అంగారకుడు కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అందువల్ల కొన్ని రాశుల వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. మేష రాశి : హోలీ కి ముందు మేషరాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. సంపద వృద్ధి చెందుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తులా రాశి : 2024 హోలీ కి ముందు తులా రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఆగిపోయిన పనులు అన్ని విజయవంతంగా పూర్తి అవుతాయి. మకర రాశి : హోలీ కి ముందు మకర రాశి వారు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ పూర్తి కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

Latest Telugu News : March లో ఈ మూడు రాశుల... జీవితం పైన చెడు ప్రభావం..!

చిత్రం
Latest Telugu News : March లో ఈ మూడు రాశుల... జీవితం పైన చెడు ప్రభావం..! జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2024 మార్చిలో  సూర్యుడు మరియు రాహువు ప్రభావంతో ఈ మూడు రాశుల వారి జీవితం మారబోతోంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మరియూ పాప గ్రహంగా పరిగణించే రాహువు కలయిక వల్ల వివిధ రాశులు, ప్రపంచంపైనా చెడు ప్రభావం పడనుంది. 18 ఏళ్ల తర్వాత మార్చి 14న మీన రాశిలో సూర్యుడు, రాహువు కలవబోతున్నారు. అందువల్ల గ్రహణం కారణంగా కొన్ని రాశుల  వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి : మార్చి 14 న మీనరాశి లో ఏర్పడే గ్రహణ దోషాల వల్ల సింహ రాశి జాతకులు ప్రతికూల ఫలితాలను పొందనున్నారు. ఆ సమయంలో సింహ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, జీవిత భాగస్వామి తో వివాదాలు ఏర్పడతాయి.ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యం బలహీనపడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో సింహ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తులా రాశి  : మార్చ్ 14 న ఏర్పడే గ్రహణం తులా రాశి వారికి హానిని కలిగిస్తుంది . ఆ సమయంలో తులా రాశి వారు ఆర్థిక నష్టం ఎదుర్కొంటారు. వ్యాధులతో బాధపడతారు. శత్రువుల వల్ల భయాందోళన చెందుతారు. కుంభ రాశ