Latest Telugu News : పొద్దున్నే లేవగానే అద్దాన్ని అస్సలు చూడకూడదు... ఎందుకో తెలుసా..?

Latest Telugu News : పొద్దున్నే లేవగానే అద్దాన్ని అస్సలు చూడకూడదు...ఎందుకో తెలుసా..?


చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్లు మనకి ఉదయాన్నే లేవగానే దేన్ని పడితే దాన్ని చూడకూడదని అలా చూస్తే దరిద్రమనీ చెబుతూ ఉండడం బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఉదయం లేవగానే కొంతమందికి అరచేతులను చూసుకునే అలవాటు ఉంటే, ఇంకొంతమందికి పూజ మందిరంలో ఉండే దేవున్ని చూసి నమస్కరించే అలవాటు ఉంటుంది.


అయితే మరికొందరు మాత్రం లేవగానే అద్దంలో మొహం చూసుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిషాస్త్ర ప్రకారం లేవగానే అద్దాన్ని చూడటం వలన రోజంతా దుష్ఫలితాలు కలుగుతాయట. ఉదయం లేవగానే అద్ధం లో ముఖాన్ని చూడడం వలన చెడు ప్రభావంతో సంక్షోభాలు ఏర్పడతాయట .


పొద్దున్నే లేవగానే అద్ధం చూడడం వల్ల మన శరీరంలోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట.ఇక దాంతో ఆ రోజంతా ఏ పని చేసినా అది పూర్తి కాదుట. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగే దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే మాత్రం ఉదయాన్నే లేచిన వెంటనే అద్దాన్ని అస్సలు చూడకూడదట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!