Latest Telugu News : లాఫింగ్ బుద్ధా ని ఆ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదట ...!

Latest Telugu News : లాఫింగ్ బుద్ధా ని ఆ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదట ...!


లాఫింగ్ బుద్ధా ని అదృష్టానికి చిహ్నంగా  భావిస్తారు.  వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధా ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల లో ఉంచితే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. వాస్తు శాస్త్ర ప్రకారం లాఫింగ్ బుద్ధా ని మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టాలి.



తలుపు తెరవగానే మన ఇంటికి వచ్చిన వారికి లాఫింగ్ బుద్ధ కనిపించేటట్టు పెట్టాలి. అలా పెట్టడం వలన మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అలాగే లాఫింగ్ బుద్ధా ని మన ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో ఉంచడం వలన చెడు ఫలితాలు కలుగుతాయట.

లాఫింగ్ బుద్ధా ని ఎప్పుడూ కూడా నేరుగా నేల పైన పెట్టకూడదు.అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ లాఫింగ్ బుద్ధా ని వంట గది, బెడ్ రూమ్, డైనింగ్ హాల్, టాయిలెట్ల దగ్గర అస్సలు ఉంచకూడదట.ఆ ప్రదేశాల్లో కనుక లాఫింగ్ బుద్ధా ని పెడితే చెడు ఫలితాలు కలుగుతాయట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!