Latest Telugu News : తెల్లవారు జామున ఆ కలలు వస్తే... అతి త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అవుతారట...!
Latest Telugu News : తెల్లవారు జామున ఆ కలలు వస్తే... అతి త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అవుతారట...!
తెల్లవారుజామున మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల నుండి 5 గంటల వరకు వచ్చే కలలు తప్పకుండా నిజమవుతాయని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కొన్ని కలలు శుభ సూచనలకు సంకేతం అట. తెల్లవారుజామున వచ్చే కొన్ని కలల వల్ల త్వరలోనే ధనవంతులు అవుతారట.
తెల్లవారుజామున కలలో నీటితో నిండిన కలశం లేదా కుండ కనుక మీకు కనిపిస్తే భవిష్యత్తులో ఆ వ్యక్తి విశేషమైన ధనాన్ని పొందబోతున్నాడని అర్థమట.
అలాగే తెల్లవారుజామున వచ్చిన కలలో మీరు ఏదైనా ఒక నదిలో స్నానం చేసినట్లుగా కనిపిస్తే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాబోతుందని అర్థమట.
తెల్లవారుజామున వచ్చిన కలలో సంతోషంగా ఉన్న చిన్న పిల్లలు మీకు కనిపిస్తే అతి త్వరలోనే మీరు ఆర్థికంగా లాభ పడబోతున్నారని అర్థమట.
తెల్లవారుజాము కలలో మీకు కనుక వర్షం కనిపిస్తే అది ఎంతో శుభ పరిణామం అట.అంటే మీకు వ్యాపారంలో త్వరలోనే బాగా కలిసి రాబోతోంది అని అర్థమట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి