Latest Telugu News : వేణువు ని ఇంట్లో పెడితే ఎన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా....!

Latest Telugu News : వేణువు ని ఇంట్లో పెడితే ఎన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా....!


శ్రీ కృష్ణుడికి వేణువు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ! శ్రీ కృష్ణుని బొమ్మలు వేణువు, నెమలి పింఛము లేకుండా అసలు కనిపించవు. ఇక ఆ శ్రీ కృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైన వేణువు కి వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది.

వేణువుని మన ఇంట్లో ఉంచడం వలన ఆ శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడూ మనకి లభిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం చెక్కతో తయారు చేసిన వేణువు ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా ఇల్లంతా సానుకూల శక్తితో నిండిపోతుంది.

అసలు వేణువుని ఇంట్లో ఉంచితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో ఒక వేణువు ని ఉంచితే వారు ఎంతో త్వరగా కోలుకుంటారట. వేణువు ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయట.

నిరుద్యోగ సమస్య ఉన్నవారు ఇంట్లో పోయినవుని ఉంచితే త్వరలోనే ఉద్యోగం వస్తుందట అలాగే విధాత చేసిన వేణు ఇంట్లో ఉండడం వలన కుటుంబ కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య పెరుగుతుందట.

ముఖ్యంగా వేణువు ఇంట్లో ఉండడం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ  అంతా తొలగిపోయి ఆ ఇంట్లోని వారందరికీ ఆనందం, శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!