Latest Telugu News : విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే ప్రతీ రోజు ఈ మంత్రాలని పఠించాలి...!

Latest Telugu News : విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే ప్రతీ రోజు ఈ మంత్రాలని పఠించాలి...!


చాలా మంది విద్యార్థులు ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ చదివింది మర్చిపోయి చదువులో వెనక పడిపోతున్నామని బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు ఇక్కడ చెప్పిన మంత్రాలను కనుక ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పఠిస్తే జ్ఞాపక శక్తి ఎంతో చక్కగా మెరుగుపడుతుంది.

సరస్వతీ మంత్రం : సరస్వతీ దేవిని చదువుల తల్లిగా పూజిస్తారు.అందుచేత విద్యార్థులు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతని మెరుగుపరచమని ఆ సరస్వతీ దేవి ని ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని ప్రతీ రోజు కనీసం 108 సార్లు పాఠించాలి.

 మంత్రం  : ఓం శ్రీ మహా సరస్వతే నమః


ఓం కారం : ఓం అని ఉచ్ఛరిస్తే ఉనికిలోని అన్ని
శక్తులు ఏకమవుతాయని అంటారు.అందుకే ఓం కారం
సృష్టిలో ఎంతో గొప్ప శక్తిని, మహిమని కలిగి ఉంటుంది,అందువలన విద్యార్థులు ప్రతిరోజూ
" ఓం " అంటూ 108 సార్లు పఠిస్తే విద్యార్థుల్లో
ఏకాగ్రత పెరుగుతుంది.

వినాయక మంత్రం : విఘ్నేశ్వరుడు లేదా వినాయకుడంటే విఘ్నాలను తొలగించేవాడని అర్థం. అందుకే ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా తొలి పూజా వినాయకుడికి చేస్తారు. ప్రతిరోజు విద్యార్థులు వినాయక మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చదువులో ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోయి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

వినాయక మంత్రము : ఓం గమ్ గణపతయే నమః 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse