Latest Telugu News : Horoscope - త్వరలోనే ఆ మూడు రాశుల వారికీ డబ్బే డబ్బు... మీరున్నారేమో చూడండి..!

Latest Telugu News : Horoscope - త్వరలోనే ఆ మూడు రాశుల వారికీ డబ్బే డబ్బు... మీరున్నారేమో చూడండి..!


2024 మార్చిలో అనేక గ్రహాలు రాశులను మార్చుకుంటున్నాయి.అందువల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని తో మార్చ్ 7 న శుక్రుడు,15 న కుజుడు కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నారు. అందువల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఆ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో అదృష్టం కలగనుంది.

మేష రాశి  : త్రిగ్రాహి యోగము వలన మేషరాశికి చెందిన వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల చే ప్రశంసలు అందుకుంటారు.అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం చేకూరుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.

వృషభ రాశి : త్రిగ్రాహి యోగం వలన వృషభ రాశికి చెందినవారు ఎటువంటి పనులను ప్రారంభించినా సఫలీకృతులవుతారు. అప్పు తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి.

కుంభ రాశి : త్రిగ్రాహి యోగం వలన కుంభరాశి వారు ఎన్నో లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం ఎంతో సంతోషమయమౌతుంది. ఆర్థికంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. త్రిగ్రాహి యోగం వలన కుంభ రాశి వారికి అన్ని విధాలుగా ఆదాయం బాగా పెరుగుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse