Telugu : ఇంట్లో తాబేలు బొమ్మని పెడితే ఏమవుతుందో తెలుసా...!
Telugu : ఇంట్లో తాబేలు బొమ్మని పెడితే ఏమవుతుందో తెలుసా...!
వాస్తు ,జ్యోతి శాస్త్ర ప్రకారం తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది .తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట ! జ్యోతి శాస్త్ర ప్రకారం ఇత్తడితో తయారు చేసిన తాబేలును విద్యార్థుల స్టడీ టేబుల్ పైన పెడితే విద్యార్థులకు చదువు పైన ఆసక్తి, ఏకాగ్రత కలుగుతుందట.
తొలగిపోవాలంటే స్పటికం తో చేసిన తాబేలుని
ఇంట్లో పెట్టుకోవాలి.స్పటికం తో చేసిన తాబేలు ని ఇంట్లో పెడితే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోవడమే కాకుండా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి