Health Tips In Telugu : ఈ ఆహారాలు షుగర్ ని అమాంతంగా పెంచేస్తాయి జాగ్రత్త...!

Health Tips In Telugu : ఈ ఆహారాలు షుగర్ ని అమాంతంగా పెంచేస్తాయి జాగ్రత్త...!


కూల్ డ్రింకులు,సోడా లు,ఎనర్జీ డ్రింకులు తాగడం వల్ల బ్లడ్ లో గ్లూకోస్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ కూడా బ్లడ్ షుగర్ ని బాగా పెంచుతాయి. బంగాళదుంపలు ఏ రూపంలో తిన్నా షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.

షుగర్ వ్యాధి ఉన్నవారు కిస్మిస్, ఖర్జూరం లాంటి డ్రైఫ్రూట్స్ అసలు తినకూడదు. పాల ఉత్పత్తులు రక్తంలో చక్కర శాతాన్ని పెంచుతాయి.మాంసం,ఆల్కహాల్ కూడా రక్తంలో గ్లూకోస్ ని బాగా పెంచేస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers