Health Tips In Telugu : పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే ఎంతో ప్రమాదం..ఎందుకో తెలుసా..?
Health Tips In Telugu : పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే ఎంతో ప్రమాదం..ఎందుకో తెలుసా..?
FIRSTY
నిజానికి వేరుశనగపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేరుసెనగలను రోజు తీసుకోవడం వలన గుండె జబ్బుల నివారణ,చెడు కొలెస్ట్రాలను తగ్గించడం, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించడం, సంతానోత్పత్తిని పెరుగుపరచడం, బరువు తగ్గడంలో సహాయం చేయడం మరియు మెదడు ఆరోగ్యం మెరుగుపడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
SECONDY
ప్రతిరోజు సుమారు 12 నుంచి 25 వేరుశనగ పప్పులను తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. కానీ వేరుశనగలను అతిగా తీసుకోవడం వలన మరియు పచ్చి వేరుశనగలను తినడం వలన ఎలర్జీలు, ఉబ్బసం,అల్సర్, కీళ్లవ్యాధులు మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వేరుశనగలను ప్రతి రోజు మితంగా మాత్రమే తినాలి.
THIRDY
మరీ ముఖ్యంగా వేరుశనగలను తిన్న వెంటనే మంచినీళ్లు అస్సలు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.. ఎందుకంటే పల్లీలు తిన్న వెంటనే మంచినీరు తాగితే.. ఆహారనాళంలో కొవ్వు పేరుకుపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయట! అంతేకాకుండా పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలు కూడా వస్తాయట.కాబట్టి పల్లీలను తిన్న వెంటనే కాకుండా 15 నుంచి 20 నిమిషాల తర్వాత మంచినీరు తాగాలనీ నిపుణులు
సూచిస్తున్నారు.
LASTY
ENDY
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి