Dharma Sandehalu - Talapatra Nidhi : ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజిస్తే.. అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా...?

Dharma Sandehalu - Talapatra Nidhi : ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజిస్తే.. అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా...?


ప్రతి ఒక్కరికి ఒక్కో దేవుడిపైన విపరీతమైన నమ్మకం భక్తి ఉంటాయి. అయితే శాస్త్రాలలో ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది.అవేంటో ఇప్పుడు చూసేద్దాం.తెల్లవారుజామున 3 గంటలకు శ్రీమహావిష్ణువుని పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుందట.

అలాగే ప్రాతః కాలంలో సూర్య భగవానుని ఉదయం 6 గంటల్లోగా పూజించాలి. అలాగే ఈ సమయంలోనే చేసే పూజ శ్రీ రాముడికి అలాగే
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైనదట. అలాగే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈశ్వరుడిని మరియు దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయట.
సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందట. అలాగే సూర్యాస్తమయం సమయంలో శివ పూజకు దివ్యమైన సమయమట.ఇక రాత్రి 6 నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపా కటాక్షాలు మనకు ఎప్పుడూ లభిస్తాయట.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers