Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!

1. దేవాలయానికి వెళ్లి వస్తూనే కాళ్లు కడుక్కోకూడదు.
2.ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.
3. తూర్పు పడమర దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.

4. నల్లని ఆవుకి, నల్లని కుక్కకి అన్నంలో కొద్దిగా బెల్లం కలిపి పెట్టడం వల్ల అప మృత్యు దోషం తొలగిపోతుంది.
5. మరణించిన మన పూర్వీకుల ఫోటోలను పూజా మందిరంలో ఉంచకూడదు.
6. ఎవరన్నా అన్నం పెట్టమని ఇంటికి వస్తే పుణ్యకాలం సమీపిస్తున్నదని అందుకు అవకాశం మీ చేతిలోనే ఉన్నదని భగవంతుని సందేశం..! ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసుకుని వారికి అన్నం పెట్టాలి.
7. ఇంటి ముందుకు గోమాత వస్తే తప్పకుండా ఆహారాన్ని ఇవ్వాలి.
8. మంచినీరు అడిగిన వారికి వెంటనే మంచినీటిని ఇవ్వాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse