Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!
మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అయితే రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉండి రోజువారి జీవితంలోని సాధారణమైన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేము.హిమోగ్లోబిన్ మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని సరఫరా చేయడంతో పాటు కార్బన్డయాక్సైడ్ ని తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి మన రక్తంలో హిమోగ్లోబిన్ తప్పకుండా తగినంత మోతాదులో ఉండాలి లేదంటే అలసట, నీరసం మనల్ని వెంటాడుతాయి.

హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. తోటకూర ( spinach ) : తోటకూరలో ఇనుము పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు మన ఆహారంలో తోటకూరని తీసుకుంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
2. ఎండు ద్రాక్ష ( kismiss) : ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు రాగి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 20 ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ ని తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి ఎర్ర రక్త కణాలు అభివృద్ధికి తోడ్పడతాయి.
ఇవే కాక నువ్వులు, రాగులు, పప్పులు, మునగాకు, చింతపండు గుజ్జు, పల్లీలు, బెల్లం మొదలైన వాటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.కాబట్టి ఈ ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనతను తగ్గిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?