Ram Charan - Latest Telugu News : తన పై మోజు పడ్డ ఆ Star Heroine ని దూరం పెట్టేసిన రామ్ చరణ్ ?



Ram Charan - Latest Telugu News : తన పై మోజు పడ్డ ఆ Star Heroine ని దూరం పెట్టేసిన రామ్ చరణ్ ?




ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ తోటి నటులపై మోజు పడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే వీరిలో చాలామంది నిజజీవితంలో తమ తోటి నటులను వివాహం చేసుకున్నారు.



అలాంటి వారిలో రాజశేఖర్ - జీవిత, శ్రీకాంత్ - ఊహ, నాగార్జున - అమల, కృష్ణ - విజయనిర్మల, పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్, సమంత - నాగచైతన్య, రాధిక - శరత్ కుమార్, మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ మొదలైనవారు.ఇక వీరిలో కొంతమంది ఇప్పటికీ కలిసి ఉండగా మరి కొంతమంది మాత్రం విడిపోయి ఎవరికి వారు విడివిడిగా జీవిస్తున్నారు.


అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పెళ్లయ్యాక కూడా వేరే వారితో అఫైర్స్ నడుపుతూ ఉంటారు. కానీ కొంతమంది నటులు మాత్రం తమ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి వారిలో వెంకటేష్ , రామ్ చరణ్ , చిరంజీవి,బాలకృష్ణ మొదలైన వారు ఉన్నారు.


ఇక పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉపాసనని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ! రామ్ చరణ్, ఉపాసనలకి వివాహమై 11 ఏళ్లయినప్పటికీ ఇప్పటికీ ఒకరంటే ఒకరు ఎంతో ప్రాణంగా ఉంటారు.


అలాంటి రామ్ చరణ్ మీద ఒక స్టార్ హీరోయిన్ ఎంతో మోజు పడిందట. అంతే కాకుండా ఆ స్టార్  హీరోయిన్ అవసరం ఉన్నా లేకపోయినా రామ్ చరణ్ తో అతిగా చనువును ప్రదర్శిస్తూ రామ్ చరణ్ ని తన ప్రేమలో పడేయాలని ఎంతో ప్రయత్నించిందట.


అయితే ఆ విషయాన్ని కనిపెట్టేసిన రామ్ చరణ్ ఎంతో తెలివిగా ఆ స్టార్ హీరోయిన్ తనతో చనువుగా ఉండాలని ప్రయత్నించిన ప్రతిసారి తన భార్య ఉపాసన గురించి ఆమెతో గొప్పగా చెప్తూ ఉండేవాడట. ఇక దాంతో ఆ స్టార్ హీరోయిన్ కి రామ్ చరణ్ తనని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్థమైపోయి రామ్ చరణ్ కి దూరంగా ఉండడం మొదలుపెట్టిందట.


ఇంతకీ రాంచరణ్ ని తన ప్రేమలో పడేయాలనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలియదు కానీ ఆ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు కనుక తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers