పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Ram Charan - Latest Telugu News : తన పై మోజు పడ్డ ఆ Star Heroine ని దూరం పెట్టేసిన రామ్ చరణ్ ?

చిత్రం
Ram Charan - Latest Telugu News : తన పై మోజు పడ్డ ఆ Star Heroine ని దూరం పెట్టేసిన రామ్ చరణ్ ? ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ తోటి నటులపై మోజు పడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే వీరిలో చాలామంది నిజజీవితంలో తమ తోటి నటులను వివాహం చేసుకున్నారు. అలాంటి వారిలో రాజశేఖర్ - జీవిత, శ్రీకాంత్ - ఊహ, నాగార్జున - అమల, కృష్ణ - విజయనిర్మల, పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్, సమంత - నాగచైతన్య, రాధిక - శరత్ కుమార్, మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ మొదలైనవారు.ఇక వీరిలో కొంతమంది ఇప్పటికీ కలిసి ఉండగా మరి కొంతమంది మాత్రం విడిపోయి ఎవరికి వారు విడివిడిగా జీవిస్తున్నారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పెళ్లయ్యాక కూడా వేరే వారితో అఫైర్స్ నడుపుతూ ఉంటారు. కానీ కొంతమంది నటులు మాత్రం తమ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి వారిలో వెంకటేష్ , రామ్ చరణ్ , చిరంజీవి,బాలకృష్ణ మొదలైన వారు ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉపాసనని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ! రామ

Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu : త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్ ?

చిత్రం
Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu : త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్  ? ఒకప్పుడు ఏడాదికి 4,5 సినిమాలతో బిజీగా ఉన్న హీరో తరుణ్. మొదట్లో తరుణ్ బాలేనటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని పొందాడు. ఇక 2000 లో వచ్చిన నువ్వే కావాలి ( nuvve kavali) సినిమాలో తొలిసారిగా హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు హీరో తరుణ్. ఇక ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, సోగ్గాడు, శశిరేఖ పరిణయం, నవవసంతం మొదలైన సినిమాల్లో నటించాడు. 2001లో వచ్చిన ప్రియమైన నీకు (priyamaina niku ) సినిమాలో తరుణ్ కి జంటగా హీరోయిన్ స్నేహ(sneha ) నటించింది. నిజ జీవితంలో స్నేహ తరుణ్ కంటే వయసులో పెద్దది.ప్రియమైన నీకు సినిమా తర్వాత తరుణ్, స్నేహలు మంచి ఫ్రెండ్స్ ఐపోవడమే కాకుండా ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డట్టు కూడా అనేక పుకార్లు వచ్చాయి. కానీ తరుణ్ తల్లి రోజా రమణి(roja ramani) స్నేహకు ఫోన్ చేసి తరుణ్ కి దూరంగా ఉండమని బెదిరించిందట. దాంతో స్నేహ తరుణ్ కి దూరం అయిపోయిందట. ఇక ఆ తర్వాత స్నేహ మరొకరిని వివ