Tollywood News - Mahesh Babu : పొగరుని చూపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ని మూడుసార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు

Tollywood News - Mahesh Babu : పొగరుని చూపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ని మూడుసార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు


8 నంది అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ తెలుగు అవార్డులు,నాలుగు SIIMA అవార్డులు, మూడు సినిమా అవార్డులు, ఒక IIFA ఉత్సవం అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.


మహేష్ బాబు కేవలం నటుడే కాక నిర్మాత కూడా. అంతే కాకుండా మహేష్ బాబు తన వార్షిక ఆదాయం లోంచి 30% అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తూ ఉంటాడు. సాధారణంగా మహేష్ బాబు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు.అలాగే ఇబ్బంది పెట్టే వారిని తన దగ్గరికి కూడా రానీయడు  సూపర్ స్టార్ మహేష్ బాబు.


మహేష్ బాబుకి చాలా సింపుల్ గా ఉండడం అంటే ఎంతో ఇష్టం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక స్టార్ హీరోయిన్ మహేష్ బాబు తో ఒక సినిమాలో నటించడానికి ఎన్నో పిచ్చి పిచ్చి కండిషన్లని పెట్టిందట. ఇటు టాలీవుడ్ లోనే కాక అటు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా ఆ స్టార్ హీరోయిన్ కి తల పొగరు ఎక్కువ అని అంతా  అంటూ ఉంటారు.


ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతార చాలా పొగరుని చూపిస్తుందని అంతా అంటూ ఉంటారు. తను నటించే సినిమాల విషయంలో ఎన్నో అర్థం పర్థం లేని కండిషన్స్ పెడుతూ ఉంటుందని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అనుకుంటూ ఉంటారు.

ఇక అలాంటి నయనతారకి ఒకసారి మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే అలాగే ఏవో పిచ్చిపిచ్చి కండిషన్లన్నీ పెట్టిందట నయనతార. ఇక దాంతో అసలే సింప్లిసిటీని ఇష్టపడే మహేష్ బాబు నయనతారని తన సినిమాలోంచి తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నాడట.


కేవలం ఒకటి రెండు సార్లు కాదు ముచ్చటగా మూడుసార్లు నయనతారని తన సినిమాల్లోంచి    రిజెక్ట్ చేసి పడేసాడట మహేష్ బాబు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వన్ సినిమాల్లో ముందుగా నయనతారనే అనుకున్నారట. కానీ మహేష్ బాబు వద్దని రిజెక్ట్ చేయడంతో నయనతారని కాకుండా ఆ సినిమాల్లో వేరే హీరోయిన్స్ ని పెట్టుకున్నారని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అంటూ ఉంటారు.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse