Ram Charan , Upasana Konidela : Mega Princess తో మొయినాబాద్ కు మారనున్న దంపతులు

Ram Charan , Upasana Konidela : Mega Princess తో మొయినాబాద్ కు మారనున్న దంపతులు




జూన్ 20 న అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్, ఉపాసనలకు ఆడ శిశువు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే.మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటినుంచి పాపకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.


ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తమ బిడ్డ పుట్టాక తాము చిరంజీవి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నట్లు చెప్పింది. వివాహమయ్యాకా ఉపాసన రాంచరణ్ లు విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు.


అయితే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తాము తమ తాత నానమ్మల సంరక్షణలో పెరిగామని అలాగే తమ బిడ్డ కూడా తాతా-నానమ్మల సంరక్షణలో పెరగాలని ఆశపడుతున్నామని కాబట్టి డెలివరీ అయిన తర్వాత తమ బిడ్డతో పాటు చిరంజీవి ఇంటికి మారిపోబోతున్నట్లు చెప్పింది.



అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనలు తమ బిడ్డతో చిరంజీవి ఇంటికి కాకుండా మొయినాబాద్ లో ఉన్న ఉపాసన తల్లి ఇంటికి వెళ్ళబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!