Ram Charan - Chiranjeevi : మొట్టమొదటిసారిగా తన తండ్రి చిరంజీవి పైన ఫైర్ అయిన రామ్ చరణ్

Ram Charan - Chiranjeevi : మొట్టమొదటిసారిగా తన తండ్రి చిరంజీవి పైన ఫైర్ అయిన రామ్ చరణ్

ఇప్పటిదాకా అత్యధిక బడ్జెట్ తో నిర్మించబడిన భారతీయ చలనచిత్రాల్లో ఒకటైన RRR మార్చ్ 25, 2022 లో సినిమా టాకీసు ల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల వసూలును సాధించి భారత దేశంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా రికార్డును నెలకొల్పింది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన RRR ఎన్నో రికార్డులను తిరగరాసింది అలాగే ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.ఇంతటి ఘన విజయాన్ని సాధించిన RRR సినిమాని ఇతర దేశాల్లోని ప్రముఖ దర్శకులంతా ఎంతగానో పొగిడారు.

అదే విధంగా ఫేమస్ అవతార్ గ్లోబల్ డైరెక్టర్ గా  ప్రసిద్ధి చెందిన జేమ్స్ కామరూన్ RRR ని ఓ రేంజ్ లో పొగడమే కాకుండా ఆ సినిమాలో రామ్ చరణ్ పాత్రని హైలైట్ చేస్తూ మీడియాతో మాట్లాడాడు. RRR సినిమాలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేసాడు.

దాంతో ఎంతో సంబరపడిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో జేమ్స్ కెమెరూన్ రామ్ చరణ్ గురించి మాట్లాడిన వీడియో బిట్టుని మాత్రమే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ తండ్రిగా తనకు అంతకుమించి కావాల్సిందేమీ లేదు అంటూ ఆస్కార్ అవార్డుకి ఈ పొగడ్త ఏమాత్రం తీసిపోదు అంటూ తన సంతోషాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

అయితే RRR సినిమాలో మరొక హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ డైరెక్టర్ రాజమౌళి గురించి కానీ ఆ పోస్టులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు చిరంజీవి. ఇక ఈ విషయమై రాజమౌళి అభిమానులు అలాగే నందమూరి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి మీద ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారట.

అంతే కాకుండా ఇదే విషయంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ రాజమౌళి కూడా బాగా హర్ట్ అయ్యారట. అయితే ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ మొట్టమొదటిసారిగా చిరంజీవిని కోపడ్డాడట. ఈ విధంగా ఇంకోసారి ట్వీట్ చేయొద్దని తన తండ్రికి చెప్పాడట.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!