Anchor Anasuya Bharadwaj వేసుకునే పొట్టి బట్టలను తన పిల్లలే అంత అసహ్యించుకుంటారా ?
Anchor Anasuya Bharadwaj వేసుకునే పొట్టి బట్టలను తన పిల్లలే అంత అసహ్యించుకుంటారా ?
ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో యాంకర్ గా చేసి విపరీతమైన క్రేజ్ నీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్.
ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో యాంకర్ గా చేసి విపరీతమైన క్రేజ్ నీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. అయితే కేవలం క్రేజ్ నే కాకుండా తన వస్త్రధారణ అలాగే భాషతో చాలా ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది అనసూయ.
ఏది ఏమైనాప్పటికీ ఎంత మంది తనను ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినప్పటికీ తన వస్త్రధారణలో మాత్రం ఎలాంటి మార్పు చేయదు అనసూయ.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లనట్టు తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం బుల్లితెరని వదిలేసి తన దృష్టినంతా సినిమాలపై పెడుతూ చాలా బిజీగా ఉంటోంది అనసూయ.
ఈ మధ్య మరీ అత్యంత చిన్న చిన్న బట్టలు చెప్పాలంటే బికినీల్లో కూడా దర్శనమిస్తోంది యాంకర్ అనసూయ భరద్వాజ్. సాధారణంగా తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా అత్యంత పొట్టి పొట్టి బట్టల్లోనే కనపడుతూ ఉంటుంది అనసూయ.
ఇక అనసూయ భరద్వాజ్ అత్యంత చిట్టి పొట్టి బట్టలను వేసుకోవడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అనసూయ, భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అనసూయ కి శౌర్య భరద్వాజ్, ఆయాన్ష్ భరద్వాజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనసూయ పిల్లలకి అనసూయ అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదట. అనసూయ షార్ట్స్, నిక్కర్లు,మిడ్డీలు,బికినీలు వేసుకున్నప్పుడల్లా అలాంటి బట్టలు వేసుకోకు మమ్మీ అసలు బాలేదు పెద్ద బట్టలు వేసుకోమని చెబుతుంటారుట అనసూయకి.
ఈ విషయాన్ని స్వయంగా అనసూయ భరద్వాజే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తన పిల్లలు తనని పెద్ద బట్టలు వేసుకోమన్నప్పుడు వారితో నా బట్టలు నాకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను.నాకు స్వేచ్ఛగా ఉండడమంటే ఇష్టం.మీకు నా వస్త్రధారణతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటాను అని ఆ ఇంటర్వ్యూలో చెప్పిందట .
అంతే కాక తన పిల్లలకు ఇప్పటి నుంచే ఆడవారి స్వేచ్ఛ గురించి వివరిస్తూ ఉంటుందట. ఆడవారు వారికి నచ్చినట్టుగా వస్త్రధారణ చేసుకోవచ్చని అందుకు ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పినా పట్టించుకోక్కర్లేదని తన పిల్లలతో చెప్పిందట.
అయితే ఈ విషయం తెలిసినవారు పిల్లలు కూడా అసహ్యించుకునే విధంగా బట్టలు వేసుకుంటున్నందుకు అనసూయను చీదరించుకుంటున్నారట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి