పోస్ట్‌లు

జులై, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Telugu Podupu Kathalu With Answers - 2

చిత్రం
Telugu Podupu Kathalu With Answers - Riddles  1.నీటి మిద తేలుతుంది  కానీ పడవ కాదు...!  చెప్పకుండా పోతుంది  కానీ జీవి కాదు...! మెరుస్తుంది కానీ మెరుపు కాదు  ఏమిటదీ చెప్పండి చూద్దాం  2.అడవిలో ఆంబోతు  రంకె వేస్తుంది ఎవరదీ చెప్పండి చూద్దాం 3.టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి  అందరూ వాడే బండి బ్రేకులు లేని ಬಂడి  ఏమిటదీ చెప్పండి చూద్దాం