Telugu Podupu Kathalu With Answers
Telugu Podupu Kathalu With Answers - Riddles 1. గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం. ఏమిటదీ చెప్పండి చూద్దాం ? కరెక్ట్ ఆన్సర్ - అగ్గి పెట్టె 2. రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వస్తాయి ఏమిటవీ చెప్పండి చూద్దాం ? కరెక్ట్ ఆన్సర్ - ఐదు పైసల బిళ్ళలు 3. ఉన్న చోటే ఉంటుందీ వేళా పాలా చెపుతుంది ఏమిటదీ చెప్పండి చూద్దాం ? కరెక్ట్ ఆన్సర్ - గడియారం